Reading Time: < 1 minute
Opinion Poll 2026 Matrize Predicts High Stakes Battles In Bengal Tamil Nadu And Kerala

Opinion Poll 2026: తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఈ నెలలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించిన తాజా ఒపీనియన్ పోల్స్‌లో ఇంట్రెస్టింగ్ ఫలితాలు వెల్లడయ్యాయి. మాట్రిజ్ నిర్వహించిన ఈ పోల్స్‌లో బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీకి, తమిళనాడులో డీఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమికి మధ్య హోరాహోరీ ఫైట్ ఉంటుందని వెల్లడించింది. ఇక కేరళలో కూడా యూడీఎఫ్, ఎల్డీఎఫ్‌ల మధ్య ఇదే తరహా పోరు నెలకొని ఉందని చెప్పింది.

బెంగాల్: 294 స్థానాలు

టీఎంసీ- 140-160 (43 శాతం ఓట్ షేర్)
బీజేపీ -130-150 (41 శాతం ఓట్ షేర్)
ఇతరులు – 8-16 (16శాతం ఓట్ షేర్)

కేరళ: 140 స్థానాలు

LDF- 62-68 (39 శాతం ఓట్ షేర్)
UDF- 67-73 (42 శాతం ఓట్ షేర్)
బీజేపీ- 05-08( 15 శాతం ఓట్ షేర్)

తమిళనాడు: 234 స్థానాలు

డీఎంకే కూటమి – 102-115 ( 38 శాతం ఓట్ షేర్)
అన్నాడీఎంకే+బీజేపీ – 107-120 (40 శాతం ఓట్ షేర్)
టీవీకే – 05-12 (16 శాతం ఓట్ షేర్)

అస్సాం: 126 స్థానాలు

బీజేపీ- 92-102 (46 శాతం)
కాంగ్రెస్- 22-32 (36 శాతం)
ఇతరులు – 04 -07 (18 శాతం)