నితీశ్‌కు ఏమైంది..?
Reading Time: < 1 minuteపాట్నా ః బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం వివాదాస్పద రీతిలో వ్యవహరించారు. అధికారిక కార్యక్రమంలో ఓ మహిళా ఆయుష్ డాక్టర్ మేలిముసుగు (హిజాబ్) తొలిగించి చూశారు. సంబంధిత డాక్టర్లకు నియామక పత్రాలను అందించేందుకు ఏర్పాటు…