భాషలో హుందాతనం ఉట్టిపడాలి
Reading Time: 3 minutesప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు గెలవడం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పొలిటికల్ లీడర్ల మాటల సంస్కృతి, భాషలో బాధ్యత, విమర్శలో హద్దులను ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి భాష, ప్రతిపక్షంలో ఉన్న…