
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ఐడీబీఐ) స్పెషలైజ్డ్ కన్సల్టెంట్స్ / ఎక్స్పర్ట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్ట్ పేరు: స్పెషలైజ్డ్ కన్సల్టెంట్స్.
మొత్తం ఖాళీలు: 8.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/ బి.టెక్/ ఎం.కాం/ ఎంబీఏ (ఫైనాన్స్), పోస్ట్ గ్రాడ్యుయేట్/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఐసీఎంఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 1.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.sidbi.in ను సందర్శించండి.