Reading Time: 3 minutes
Biker Movie Review: బైకర్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. సినిమా అదిరిపోయిందంటగా..

శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బైకర్.. నారి నారి నడుమ మురారి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శర్వా.. ఈ సరి బైకర్ గా ప్రేక్షకులను పలకరించనున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నేడు (శుక్రవారం) గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా ‘బైకర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా ఈ సినిమాను విడుదల చేశారు. ఇక ఈ సినిమా ఎలా ఉందొ సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు.

సినిమా చూసిన ఆడియన్స్ సినిమా అదిరిపోయిందని రివ్యూ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుంటుందని అంటున్నారు. అలాగే కొడుకు తండ్రి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయని అంటున్నారు. మరికొంతమంది.. సినిమా చాలా బాగుంది.. ఇప్పుడు చూడకుండా తర్వాత అండర్ రేటెడ్ మూవీ అనొద్దు అంటూ సలహాలు ఇస్తున్నారు.

బైకర్ మూవీ ట్విట్టర్ రివ్యూ

బైకర్ మూవీ ట్విట్టర్ రివ్యూ

బైకర్ మూవీ ట్విట్టర్ రివ్యూ

బైకర్ మూవీ ట్విట్టర్ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.