Reading Time: < 1 minute
రెడీ ఫర్ రిలీజ్

సమ్మర్ సీజన్‌కు స్వాగతం పలికేందుకు ఈ వారం మూడు ఆసక్తికరమైన తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒకే రోజు మూడు డిఫరెంట్ జానర్ మూవీస్ ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో, ఈ సినిమాలు ఎంత వరకు విజయం సాధిస్తాయోనని ఆసక్తికరంగా మారింది. ఈ వారం విడుదలవుతున్న చిత్రాలలో బైకర్ ఒకటి, దీనికి మంచి బజ్ ఉంది. రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం శర్వానంద్ పూర్తి మేకోవర్ అయ్యారు. ఆయన రిస్కీ స్టంట్స్ ను డూప్ లేకుండా చేశారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాతో మరో పెద్ద హిట్ ను టార్గెట్ చేస్తున్నారు శర్వానంద్.

మరిన్ని వీడియోల కోసం :

బాబోయ్‌.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!

పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్‌!

గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్‌

రండి.. నరికి సొరచేపలకు వేస్తాం.. అమెరికా సైనికులకు ఇరాన్‌ కవ్వింపు