వాట్సప్ వాడుతున్నారా? ఆ యూజర్ల కోసమే ప్రత్యేకంగా కొత్త ఫీచర్లు తెస్తున్న మెటా
సోషల్ మీడియా అనుభవాన్ని మార్చేయడానికి మెటా సిద్ధమైంది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో కనిపిస్తున్న సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేవలం చాటింగ్ మాత్రమే కాకుండా,...