Reading Time: 2 minutes
Gold Price Today: అసలు బంగారం ధర ఇంకా తగ్గుతుందా? పెరుగుతుందా? తాజా రేట్ల వివరాలు

Gold, Silver Prices Today: బంగారం, వెండి ధరలలో రోజురోజుకు కీలక మార్పులు చేసుకుంటున్నాయి. అప్పుడే తగ్గుతుంది.. అప్పుడే పెరుగుతుంది. బంగారం, వెండి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఈ నెల 1వ తేదీన తులం బంగారం ధర రూ.1.40 ఉండగా, అప్పుడు రూ.1,44 లక్షలకు చేరుకుంది. ఈనెల 3వ తేదీన తులం ధర రూ.1.47 లక్షల వెళ్లింది. ఆ తర్వాత క్రమంగా దిగి వస్తోంది. కానీ ఒక విధంగా నాలుగైదు రోజుల కిందట ధలను చూస్తే తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. కానీ రెండు రోజులుగా క్రమంగా పెరుగుతోంది. జూలై 10వ తేదీన తులం బంగారం ధర రూ.1,44,450 వద్ద ట్రేడవుతోంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు తెలుసుకుందాం..

  1. హైదరాబాద్‌ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,450 ఉండగా, 1,32,410 ఉంది.
  2. విజయవాడ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,450 ఉండగా, 1,32,410 ఉంది.
  3. ఢిల్లీ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,600 ఉండగా, 1,32,560 ఉంది.
  4. ముంబై – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,450 ఉండగా, 1,32,410 ఉంది.
  5. బెంగళూరు -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,450 ఉండగా, 1,32,410 ఉంది.
  6. చెన్నై – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,320 ఉండగా, 1,33,210 ఉంది.

వెండి ధర:

ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్‌, చెన్నైలలో కేజీ సిల్వర్‌ ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతుండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో రూ.2,34,900 వద్ద ట్రేడవుతోంది.

(నోట్‌: ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మీరు బంగారం, వెండిని కొనుగోలు చేసే సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది. అలాగే అన్ని ప్రాంతాల్లో ధరలు ఒకేలా ఉండవు. ఆయా ప్రాంతాల జీఎస్టీ, ఇతర ఛార్జీలను బట్టి ధరల్లో తేడా ఉండవచ్చని గమనించండి.)

ఇది కూడా చదవండి: EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్‌.. వడ్డీ జమ తేదీ ఫిక్స్‌.. రూ.5 లక్షల వరకు ఆటో క్లెయిమ్‌

ఇది కూడా చదవండి: Indian Railways: రైలెక్కే ముందు ఎందులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో మీ మొబైల్‌లోనే తెలుసుకోవచ్చు.. టికెట్ పొందడానికి సూపర్‌ ట్రిక్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి