July 10, 2026

హన్మకొండలోని రెడ్‌‌క్రాస్ సొసైటీకి రూ.1,00,116 విరాళం

హన్మకొండలోని రెడ్‌‌క్రాస్ సొసైటీకి రూ.1,00,116 విరాళం
Reading Time: < 1 minute

హన్మకొండలోని రెడ్‌‌క్రాస్ సొసైటీకి రూ.1,00,116 విరాళం

Caption of Image.

గ్రేటర్​వరంగల్, వెలుగు: హన్మకొండలోని రెడ్ క్రాస్ సొసైటీ అభివృద్ధికి కుడా చైర్మన్‌‌ ఇనుగాల వెంకట్రామ్‌‌రెడ్డి రూ.1,00,116 చెక్కును విరాళంగా అందజేశారు. గవర్నర్​శివప్రతాప్​శుక్లా, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌ చేతులమీదుగా ఈ చెక్కును రెడ్​క్రాస్​సొసైటీలో చికిత్స పొందుతున్న తలసేమియా బాధితుల వైద్యం కోసం ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందజేశారు. కాగా రెడ్‌‌క్రాస్​లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, బ్లడ్ బ్యాంక్‌‌ను గవర్నర్​ పరిశీలించారు. 

©️ VIL Media Pvt Ltd.