July 10, 2026

మజాగాన్ డాక్‌లో 495 అప్రెంటీస్ ఉద్యోగాలు: 8వ, 10వ తరగతి, ఐటీఐ పాసైన వారికి మంచి అవకాశం!

మజాగాన్ డాక్‌లో 495 అప్రెంటీస్ ఉద్యోగాలు: 8వ, 10వ తరగతి, ఐటీఐ పాసైన వారికి మంచి అవకాశం!
Reading Time: < 1 minute

మజాగాన్ డాక్‌లో 495 అప్రెంటీస్ ఉద్యోగాలు: 8వ, 10వ తరగతి, ఐటీఐ పాసైన వారికి మంచి అవకాశం!

Caption of Image.

మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 రకాల విభిన్న ట్రేడుల్లో మొత్తం 495 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 8వ తరగతి, 10వ తరగతి, ఐటీఐ పూర్తిచేసి ఉండాలి .

వయోపరిమితి: 14 నుంచి 21 ఏళ్ల మధ్యలో ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు ఫీజు లేదు. 

లాస్ట్ డేట్: జులై 15. 

ఆన్​లైన్ ఎగ్జామ్ డేట్: జులై 25. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ mazagondock.inను సందర్శించండి. 

►ALSO READ | బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు: మొత్తం 231 పోస్టులు.. ఐటీఐ, డిప్లొమా చేసినోళ్లకు ఛాన్స్..

©️ VIL Media Pvt Ltd.