తొలి ఏకాదశి తరువాత నుంచి వీళ్ళు చిటికె వేస్తే చాలు.. అన్ని పనులు ఇట్టే జరిగిపోతాయి
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం తొలి ఏకాదశి రోజే గొప్ప యోగాలు ఏర్పడబోతున్నాయి. ఇంకా ఇదే టైమ్ లో పెద్ద విజయాలు, కీర్తి ప్రతిష్టలు ఇలా ఒకదాని తరవాత ఒకటి వరుసగా అద్భుతాలు జరుగుతాయి. దీంతో ఒక్కసారిగా వీరి జీవితం మారుతుంది. ఏయే ఏయే రాశుల వారికి మంచిగా ఉండనుందో ఇక్కడ తెలుసుకుందాం..
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కన్య రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారు లీడర్ లక్షణాలు కలిగి ఉంటారు. వీరికి ఏది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే, కొత్త బాధ్యతలను తీసుకోవడంలో కూడా వీరు ముందు ఉంటారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులలు ఎదురైనా కూడా ముందుకు వెళ్తారు. దానివల్ల అన్నింటిలో విజయం సాధిస్తారు. వీళ్ళు ఏ పని చేసినా కూడా కృష్ణుడు అనుకూలంగా ఉంటారు. ఇంకా వీరికి కొత్త బాధ్యతలు కూడా అప్పజేబుతారు. ఉద్యోగం కోసం చూసేవాళ్ళకి వీళ్ళు కూడా అసలు ఉహించలేని అంత మంచిగా ఉంటుంది. ఆర్ధిక సమస్యలు కూడా ఉండవు.
కుంభ రాశి : ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే వీరి జీవితంలో అద్భుతం జరుగుతుంది. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. మీరు కలలో కూడా ఉహించనివి…
జరగవు అని అనుకున్న పనులు కూడా జరుగుతాయి. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టె వారికోసం అధిక లాభాలు వస్తాయి. మీ ప్రియమైన వారితో సమయం గడుపుతారు.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




