ధురంధర్ ఇంపాక్ట్..వాళ్లని వణికిస్తున్న స్పై సబ్జెక్ట్..!

బాలీవుడ్‌లో స్పై సినిమాలు నిర్మించాలంటేనే నిర్మాతలు ఇప్పుడు భయపడుతున్నారు. దురందర్ చిత్రం సృష్టించిన ప్రభావం అటువంటిది. ఆ సినిమా చూసిన ప్రేక్షకులు ఇతర స్పై చిత్రాలను చూసేందుకు ఆసక్తి చూపడం లేదు, చాలావరకు ట్రోలింగ్ మెటీరియల్‌గా మారుతున్నాయి. ఈ ప్రభావం ఇంకెన్నాళ్లు ఉంటుందో అనే చర్చ జరుగుతోంది.బాలీవుడ్ స్పై యూనివర్స్ డేంజర్ జోన్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో దురందర్ వచ్చింది. ఇది మరో పదేళ్ల వరకు గుర్తుండిపోయే ప్రభావాన్ని సృష్టించింది. కానీ, దురందర్ చూసిన కళ్ళతో మిగిలిన స్పై సినిమాలను ప్రేక్షకులు చూడలేకపోతున్నారు. తాజాగా విడుదలైన ఆల్ఫా సినిమా దారుణంగా నిరాశపరిచింది. అలియా భట్, శార్వరీ నటించిన ఈ చిత్రం ట్రోలింగ్ మెటీరియల్‌గా మారింది.గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ఏక్ థా టైగర్తో మొదలైన ఈ స్పై యూనివర్స్, టైగర్ జిందా హై, పఠాన్, వార్ వంటి చిత్రాలతో బాగానే సాగింది. అయితే, టైగర్ 3 నుంచే హెచ్చరిక గంటలు మోగాయి. ఫైటర్ కూడా అంచనాలు అందుకోలేదు, వార్ 2 కూడా ఫ్లాప్ అయింది.
మరిన్ని వీడియోల కోసం :
సౌత్ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్