July 9, 2026

మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలు.. నీట మునిగిన గ్యాస్ సిలిండర్ల గోదాం.. వరదల్లో కొట్టుకుపోయిన వందలాది సిలిండర్లు  

మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలు.. నీట మునిగిన గ్యాస్ సిలిండర్ల గోదాం.. వరదల్లో కొట్టుకుపోయిన వందలాది సిలిండర్లు  
Reading Time: < 1 minute

మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలు.. నీట మునిగిన గ్యాస్ సిలిండర్ల గోదాం.. వరదల్లో కొట్టుకుపోయిన వందలాది సిలిండర్లు  

Caption of Image.

మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు తీవ్రరూపం దాల్చాయి. ఈ వరదల్లో హెచ్‌పీసీఎల్ (HPCL) గ్యాస్ సిలిండర్ల గోదాం నీట మునిగిపోయింది. బలమైన వరద ప్రవాహానికి వందల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వరద ఉద్ధృతి ఎంత తీవ్రంగా ఉందో ఈ దృశ్యాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.