Telangana: చిరంజీవి భార్య సురేఖకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు..
Reading Time: < 1 minuteయాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవస్థానానికి నూతన బోర్డును ఏర్పాటు చేసింది. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి నూతన బోర్డును ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.…