పచ్చి బొప్పాయి Vs పండిన బొప్పాయి.. ఆరోగ్యానికి ఏది మంచిది..? తినేముందు తప్పక తెలుసుకోండి..
జీర్ణక్రియకు పాపైన్ సంజీవని: పచ్చి బొప్పాయిలో పాపైన్ అనే శక్తివంతమైన ప్రోటీన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది....