త్వరలో బంగ్లాదేశ్ వెళతాను.. నన్ను వాళ్లు చంపేయొచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సొంత దేశం వెళ్తు్న్నట్లు ప్రకటించారు. ఎన్ని అరెస్ట్ లు చేసినా, మరణశిక్షలు అమలు చేసిన ఎదుర్కొ నేందుకు సిద్దంగా ఉన్నానని న్యూస్ ఏజెన్సీలకు తెలిపింది. నన్ను అరెస్ట్ చేయొచ్చు.. చంపేయొచచు.. అయినా నేను నా దేశానికి వెళ్లాలి.. మరణం వస్తే నా తల్లిదండ్రులు సమాధి అయన నేలపైనే రావాలని అన్నారు షేక్ హసీనా .
2024లో జెన్ జెడ్ నిరసనల తర్వాత ఆమె ప్రధాని పదవిని వదిలి దేశం విడిచి వెళ్లారు. హింసకు ప్రొత్సోహించేదుకు సిద్దంగా ఉన్నమామన్నారు. బంగ్లాదేశ్ యుద్ధ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే ఆరోపణలను హసీనా ఖండించారు .
ప్రభుత్వాలు తప్పులు చేయవచ్చని, కానీ వాటిపై తుది తీర్పు ప్రజలదేనని హసీనా అన్నారు.
ALSO READ : ట్రంప్‌ను వదలం.. ఖమేనీ అంతిమయాత్రలో ఇరాన్ ప్రజల నినాదాలు
ఇదిలా ఉంటే.. అవామీ లీగ్‌ను బలోపేతం చేసేందకు దేశంలోని అనేక నియోజకవర్గాల్లో ఆన్‌లైన్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీని నిషేధించడం సరైంది కాదని, తమపై తీర్పు ప్రజలే ఇవ్వాలని ఆమె కోరారు.