July 11, 2026

ఫిర్యాదులు పరిష్కరించకుండానే ‘రిజాల్వ్’.. మేనేజర్లకు చార్జ్ మెమోలు జారీ చేసిన వాటర్ బోర్డు ఎండీ

ఫిర్యాదులు పరిష్కరించకుండానే ‘రిజాల్వ్’..  మేనేజర్లకు చార్జ్ మెమోలు జారీ చేసిన వాటర్ బోర్డు ఎండీ
Reading Time: < 1 minute

ఫిర్యాదులు పరిష్కరించకుండానే ‘రిజాల్వ్’.. మేనేజర్లకు చార్జ్ మెమోలు జారీ చేసిన వాటర్ బోర్డు ఎండీ

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫిర్యాదులు పరిష్కరించకుండానే రిజాల్వ్​చేసినట్టు చూపిన11 మంది మేనేజర్లకు వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి శుక్రవారం చార్జ్ మెమోలు ఇష్యూ చేశారు. సమస్య పరిష్కారమైన తర్వాతే  రిజాల్వ్​అని చూపాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని, జనాల్లో బోర్డు విశ్వసనీయత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

©️ VIL Media Pvt Ltd.