
వాణిజ్య విమానాల్లో కాకుండా… ఎక్కువగా ప్రైవేట్ జెట్‌లోనే ప్రభాస్ ట్రావెల్ చేస్తారనే కామెంట్ ఉంది. అందుకోసం ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెడతాడని.. వారిని ఒత్తిని చేస్తాడనే రూమర్ కూడా ఉంది. అయితే ఇదంతా తప్పని ఆయన నియర్ అండ్ డియర్స్ నుంచి వినిపిస్తున్న మాట. పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేసే ప్రభాస్.. తన సినిమాల కోసం ప్రత్యేక గెటప్‌లను మెయిన్‌టేన్ చేస్తుంటాడు. ఆ లుక్ లీక్ కాకుండా.. ఉండేందుకే ప్రైవేట్ జెట్‌లలో ప్రయాణం చేస్తాడని.. అందులోనూ ప్రభాస్ ది బిజీ షెడ్యూల్స్ కావడం వల్ల… జెట్‌లో అయితే కాస్త సేద తీరే అవకాశం దొరుకుతుందని..అందుకే డార్లింగ్ ప్రైవేట్ జెట్స్‌ను ప్రిఫర్ చేస్తాడని వారంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Today Gold Price: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర.. ఇవాళ తులం ఎంత అంటే..
పెరుగుతున్న చలి తీవ్రత.. రానున్న రెండు రోజుల్లో మరింత పెరిగే అవకాశం
ఏలియన్ల “ఏరియా 51′ గుట్టు విప్పే సినిమా ??
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
Samantha: సమంత న్యూ ఇయర్ రిజల్యూషన్ పోస్ట్ వైరల్.. తప్పులు దిద్దుకుంటా