
దాదాపు పదేళ్లుగా భారతీయ సినిమా మార్కెట్‌పై తెలుగు సినిమా ఆధిపత్యాన్ని చెలాయించింది. బాహుబలి వంటి సినిమాలతో పాన్ ఇండియా ట్రెండ్‌కు రాజమౌళి గేట్లు తెరిచారు, ఇండియా నంబర్ వన్ డైరెక్టర్‌గా కొనసాగారు. అయితే, ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ధురందర్ ది రివెంజ్ ఈ పరిస్థితులను మార్చివేసింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తెలుగు సినిమా క్రియేట్ చేసిన అనేక రికార్డులను తిరగరాస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు
ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!
పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు