
భారతీయ నటీమణులు హాలీవుడ్ సినిమాల్లో నటించడం ఇప్పుడు సర్వసాధారణం అయింది. ఐశ్వర్యా రాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె వంటి నటీమణులు ఇప్పటికే అంతర్జాతీయ చిత్రాల్లో తమదైన ముద్ర వేశారు. అయితే భారతీయ నటులు హాలీవుడ్‌లో కనిపించడం మాత్రం అరుదు. ఇర్ఫాన్ ఖాన్, అనిల్ కపూర్, నసీరుద్దీన్ షా, ధనుష్ వంటి కొందరు మాత్రమే హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మరో భారతీయ నటుడు హాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు.
మరిన్ని వీడియోల కోసం :