పెట్రోల్ బంకుల్లో ఎయిర్ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్
Reading Time: < 1 minuteఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు దాటుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతకు తోడు వడగాలులు తోడవడంతో రోడ్లన్నీ నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి.…