జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, రాశులు ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, త్వరలో నాలుగు భారీ గ్రహాలు కలవబోతున్నాయి. ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడుతుంది. కొందరికి అనుకూలంగా ఉంటే, మరి కొందరికి ప్రతికూలంగా ఉండనుంది. వాటిలో రెండు రాశులకు మంచిగా ఉండబోతోంది. మరి, ఆ అదృష్ట రాశులు ఏంటో ఇక్కడ తెలు
నాలుగు గ్రహాలు బుధుడు, శని, కుజుడు, చంద్రుడు త్వరలో మీన రాశిలో కలవబోతున్నాయి. ఒకచోట కలవడం వలన చతుర్గ్రహి యోగం ఏర్పడుతుంది. అంతేకాదు, లక్ష్మీ-కుబేరుల అనుగ్రహం కూడా దొరుకుతుంది. ఇక ఇదే సమయంలో రెండు రాశుల వారి జీవితం కూడా మారుతుంది. ఇంకా ఈ సమయంలో అనుకున్న పనులు చేస్తారు.
చతుర్గ్రహి యోగం వలన మీన రాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది. అయితే, 48 గంటల పాటు వీరు ఏం కోరుకున్నా కూడా నెరవేరుతుంది. అంతే కాదు, ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నేరుతుంది.
చతుర్గ్రహి యోగం వలన ధనస్సు రాశి జీవితం పూర్తిగా మారబోతుంది. త్వరలో ఓ ప్రముఖ వ్యక్తి పరిచయం వలన ఎన్నో మార్పులు వస్తాయి. అంతేకాదు, ఒక అడుగు ముందుకు వేస్తారు. వారు మీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. ఊహించని శుభవార్తలు వింటారు. అంతేకాదు, మీరు ఇప్పటి వరకు పోగొట్టుకున్నవన్ని తిరిగొస్తాయి.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




