
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.
1. ఆదిలాబాద్ – సుదర్శన్ రెడ్డి
2. నిజామాబాద్ – ఉత్తమ్‌కుమార్ రెడ్డి
3. మల్కాజ్‌గిరి – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
4. చేవెళ్ల – శ్రీధర్‌బాబు
5. మెదక్ – వివేక్
6. కరీంనగర్ – తుమ్మల నాగేశ్వరరావు
7. పెద్దపల్లి – జూపల్లి కృష్ణారావు
8. నల్గొండ – అడ్లూరి లక్ష్మణ్
9. భువనగిరి – సీతక్క
10. వరంగల్ – పొంగులేటి
11. మహబూబ్‌నగర్ – పొన్నం ప్రభాకర్
12. మహబూబ్‌నగర్ – దామోదర రాజనర్సింహా
13. జహీరాబాద్ – అజహరుద్దీన్
14. నాగర్‌కర్నూల్ – వాకిటి శ్రీహరి
15. ఖమ్మం – కొండా సురేఖ