ఏం మనిషివి రా.. లావుగా ఉందని భార్యను హతమార్చిన సాఫ్ట్‌వేర్ మైండ్! గూగుల్‌లో సెర్చ్ చేసి స్కెచ్
Reading Time: 2 minutesకడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య కాస్త లావుగా ఉందని, ఆమెను పదిమందిలోకి తీసుకెళ్లడం తనకు అవమానమని భావించిన ఒక భర్త, అత్యంత దారుణంగా ఆమెను హతమార్చాడు. కడప జిల్లా ప్రొద్దుటూరు…