Reading Time: 2 minutes
Gold Price Today: బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. తులం ధర ఎంతంటే..!

Gold, Silver Price Today: బంగారం, వెండి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ చుక్కలు చూపిస్తోంది. ఇటీవల భారీగా పెరిగి ఒక్కసారిగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. మళ్లీ జోరందుకుంటున్నాయి.

గత రెండు, మూడు రోజుల కిందట తగ్గిన ధరలు.. బుధవారం మాత్రం భారీగా పెరిగింది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతల కారణంగానే గోల్డ్ రేటులో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇదిలా ఉంటే వచ్చే రెండుమూడు వారాల్లో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు.

బుధవారం 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 270 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 250 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,326 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

అయితే తాజాగా సెప్టెంబర్‌ 17న బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,660 వద్ద కొనసాగుతోంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,660 వద్ద కొనసాగుతోంది.
  3. ఢిల్లీ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,600 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,810 వద్ద కొనసాగుతోంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,660 వద్ద కొనసాగుతోంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,660 వద్ద కొనసాగుతోంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,660 వద్ద కొనసాగుతోంది.
  7. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,660 వద్ద కొనసాగుతోంది.
  8. ఇక వెండి విషయానికొస్తే బంగారం తగ్గితే వెండి స్వల్పంగా తగ్గుముకం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది.