Reading Time: < 1 minute
Alla Nani: ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని కన్నుమూత!

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూశారు. హస్పిటల్‌లో చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆయన పూర్తి పేరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్.. ఏలూరు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని.. గత వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీని వీడిన ఆయన టీడీపీలో చేరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.