Reading Time: < 1 minute

సీఎంసీలో 6 వేల విగ్రహాల నిమజ్జనం..ఏర్పాట్లను పరిశీలించిన సీఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన 53 గణేశ్​నిమజ్జన కేంద్రాల్లో ఇప్పటివరకు 6,629 విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యిందని కమిషనర్ సృజన తెలిపారు. బుధవారం కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలోని ఐడీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరువు, కొంపల్లిలోని సురారం చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను సైబరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రమేశ్​తో కలిసి పరిశీలించారు. 

ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు నిమజ్జనమైన విగ్రహాల్లో 3 అడుగుల లోపు 6,361 ఉండగా, 3 అడుగులకు మించినవి 268 ఉన్నాయని చెప్పారు. నిమజ్జనాలను కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా 24గంటలు  పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.  

©️ VIL Media Pvt Ltd.