Reading Time: < 1 minute
యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య..

నిజామాబాద్ నగరంలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. గతంలో గర్భిణిగా ఉన్న తన భార్య, ప్రముఖ యూట్యూబర్ వైష్ణవిని కట్నం కోసం హతమార్చిన కేసులో నిందితుడైన హరిబాబును గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపేశారు. కారులో వచ్చిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.