Reading Time: < 1 minute

కాగజ్ నగర్ డివిజన్లోని పలు మండలాలను వారం రోజులుగా లక్కపొగ కమ్మేస్తోంది

Caption of Image.

ఆసిఫాబాద్ ​జిల్లా కాగజ్ నగర్ డివిజన్​లోని పలు మండలాలను వారం రోజులుగా ఉదయం దట్టమైన లక్క పొగ( పొగమంచు) కమ్మేస్తోంది. బుధవారం ఉదయం కౌటాల మండల కేంద్రంలోని కంకలమ్మ గుట్ట ప్రాంతంలో ఇలా పొగ మంచు పరుచుకుంది. –
-వెలుగు, కాగజ్ నగర్  

©️ VIL Media Pvt Ltd.