
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్కు సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి. ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిన ప్రేక్షకులతో, కోలాహలంతో కళకళలాడుతోంది. స్టేడియం వాతావరణం అత్యంత ఉత్సాహంగా ఉంది.