Reading Time: 2 minutes
OTT Movies: దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు.. వీటిని అసలు మిస్ అవ్వొద్దు

దసరా మొదలైంది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చేశారు. దీంతో థియేటర్లలో ప్రేక్షకుల సందడి పెరగనుంది. అందుకు తగ్గట్టుగానే ఈ వారం థియేటర్లలో రజనీకాంత్ ‘జైలర్ 2’, విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల ‘రణబాలి’ చిత్రాలతో పాటు గరివిడి లక్ష‍్మి, క్రేజీ కళ్యాణం, ఎంత చిత్రం కథ అనే తెలుగు సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ చాలానే చూడదగ్గ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఓవరాల్ గా ఈ వీక్ లో 25 కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. వీటిలో ఎన్న విలై, ద ట్రైటర్స్, ఆశా, కాగితం పడవలు, ఇ‍ట్స్ ఏ మెడికల్ మిరాకిల్ లాంటి సినిమాలు, సిరీస్ లు, రియాలిటీ షోలు ఉన్నాయి. మరి ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా అందుబాటులోకి రానుందో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్

  • ద ట్రాప్ (జర్మన్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 13
  • టైసన్ (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ సిరీస్) – అక్టోబర్ 13
  • హంటింగ్ గ్యారీ గ్లిట్టర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 14
  • లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 11 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 14
  • ఎన్న విలై (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబర్ 15
  • హాలీవుడ్ ఆర్ట్స్ (ఇంగ్లిష్ సిట్ కామ్ సిరీస్) – అక్టోబర్ 15
  • ద డిప్లమాట్ సీజన్ 4 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 15
  • ద స్టోర్మ్ (స్వీడిష్ సినిమా) – అక్టోబర్ 15
  • మనీట్రాప్: ద కరుణ్ ట్రెజర్ (టర్కిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 16
  • డ్రాగన్ బాల్ సూపర్: బీరస్ (ఇంగ్లిష్ యానిమేటెడ్ సిరీస్) – అక్టోబర్ 16

 

జియో హాట్‌స్టార్

  • డిస్ క్లోజర్ డే (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబర్ 12
  • కాఫీ విత్ కరణ్ సీజన్ 9 (హిందీ టాక్ షో) – అక్టోబర్ 14
  • విజన్ క్వెస్ట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 14
  • క్రిస్టల్ లేక్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 15
  • కప్పీ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – ‍అక్టోబర్ 15

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • హెల్లువ బాస్ సీజన్ 3 (ఇంగ్లిష్ సిరీస్) – ‍అక్టోబర్ 13
  • లవ్ ఆఫ్ యువర్ లైఫ్ (ఇంగ్లిష్ మూవీ) – అక్టోబర్ 14
  • ద ట్రైటర్స్ (తెలుగు రియాలిటీ షో) – అక్టోబర్ 15
  • మాస్టర్ ప్లాన్ (ఇంగ్లిష్ మూవీ) – అక్టోబర్ 16
  • టల్సా కింగ్ సీజన్ 4 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 16

సన్ నెక్స్ట్

  • కాగితం పడవలు (తెలుగు సినిమా) – అక్టోబర్ 16
  • ఒరు అన్వేషినంత్ తుడక్కమ్ (మలయాళ మూవీ) – ‍అక్టోబర్ 16

 

జీ5 ఓటీటీలో

  • ఆశా (తెలుగు డబ్బింగ్ మూవీ) – ‍అక్టోబర్ 16

మనోరమ మ్యాక్స్

  • ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ‍అక్టోబర్ 15

సోనీ లివ్

  • డీసీ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ‍అక్టోబర్ 16

ఆపిల్ టీవీ ప్లస్

  • టెంజింగ్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబర్ 16

 

Note: ఇవి కాక వారం  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.