
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఆడబిడ్డలంతా కలిసి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటూ అలరిస్తు్న్నారు. 2026 అక్టోబర్ 10న ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు.
తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా, రెండో రోజు అటుకుల బతుకమ్మగా అలరించిన బతుకమ్మ.. మూడోరోజైన 2026 అక్టోబర్ 12 (సోమవారం) ముద్ద పప్పు బతుకమ్మగా దర్శనమిస్తోంది. బతుకమ్మ సంబరాలకు సంబంధించిన ఫోటోలు మీకోసం..