అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్.. ఈ అమ్మడి గ్లామర్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే
Reading Time: < 1 minuteమొన్నటి వరకు చైల్డ్ ఆర్టిస్టులగా చైల్డ్ యాక్టర్స్‌గా అదరగొట్టిన వారు ఇప్పుడు లీడ్ రోల్స్‌లో దుమ్ము రేపుతున్నారు. హీరోలుగా, హీరోయిన్స్ గా మరి సినిమాల్లో అదరగొడుతున్నారు. ముఖంగా హీరోయిన్స్.. చిన్నప్పటి క్యారెక్టర్స్ చేసిన వారే వీరు…