
విశాఖ టూరిస్ట్‌లకు శుభవార్త. తొమ్మిది రోజుల పాటు విశాఖ తీరంలో పర్యాటకుల పండుగకు ముహూర్తం ఖరారైంది. జనవరి 23 నుంచి 31వ తేదీ వరకు విశాఖ ఉత్సవ్ పేరుతో బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేలా వినోదం, ఆహారంతో పాటు దేశ, విదేశీ టూరిస్టులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :