Reading Time: < 1 minute
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో

అరుణాచల్ ప్రదేశ్‌లో ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఒక ట్రక్ వెయ్యి అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో అస్సాం టీ ఎస్టేట్‌కు చెందిన 22 మంది దినసరి కూలీలు ప్రయాణిస్తుండగా, బుద్ధేశ్వర్ దీప్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత బుద్ధేశ్వర్ అతి కష్టం మీద కొండెక్కి రెండు రోజుల తర్వాత స్థానికులకు ఈ విషయం తెలియజేశాడు.

మరిన్ని వీడియోల కోసం :

పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో

రైల్వే సంచలన నిర్ణయం వీడియో

మెస్సీ కోసం హనీమూన్‌ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్‌ వీడియో

వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో