Reading Time: < 1 minute
ఆటోడ్రైవర్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా వీడియో

అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణించాలంటే మహిళలకు సహజంగానే భయం ఉంటుంది. అయితే, బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ చేసిన పని అందరి హృదయాలను తాకింది. సోషల్ మీడియాలో ఆయనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ర్యాపిడో ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ, ఆ డ్రైవర్ చూపిన ఆత్మీయుత వల్ల తాను పూర్తిగా భద్రంగా ఉన్నాననే భావన కలిగిందని ఓ వీడియోలో పంచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం :

పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో

రైల్వే సంచలన నిర్ణయం వీడియో

మెస్సీ కోసం హనీమూన్‌ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్‌ వీడియో

వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో