Donald Trump: ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్.. యుద్ధం ముగింపునకు ట్రంప్ గ్నీన్ సిగ్నల్!
Reading Time: < 1 minuteDonald Trump: ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై ఐదు వారాలు గడిచింది. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు సతమతమవుతున్నాయి. ఇప్పటికే అనేక దేశాల్లో చమురు సంక్షోభం నెలకొంది. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు…