Reading Time: < 1 minute

బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా విదర్భ, సౌరాష్ట్ర జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. సౌరాష్ట్ర టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత సంవత్సరం ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయిన విదర్భ ఈ సారి గెలవాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే సౌరాష్ట్ర రెండు విజయ్ హజారే ట్రోఫీలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కింద ఇచ్చిన సభ్యులలో 11 మందిని జట్టులోకి తీసుకుంటారు.

విదర్భ (ప్లేయింగ్ XI): అథర్వ తైదే, అమన్ మొఖడే, ఫైజ్ మహ్మద్ షేక్, రవికుమార్ సమర్థ్, రోహిత్ బింకర్(వికెట్ కీపర్), యశ్ రాథోడ్, నచికేత్ భూటే, హర్ష్ దూబే(కెప్టెన్), పార్థ్ రేఖాడే, యశ్ ఠాకూర్, దర్శన్ నల్కండే

సౌరాష్ట్ర (ప్లేయింగ్ XI): హార్విక్ దేశాయ్(వికెట్ కీపర్/ కెప్టెన్), విశ్వరాజ్ జడేజా, ప్రేరక్ మన్కడ్, సమ్మర్ గజ్జర్, చిరాగ్ జానీ, రుచిత్ అహిర్, పార్స్వరాజ్ రాణా, ధర్మేంద్రసింగ్ జడేజా, అంకుర్ పన్వర్, జయదేవ్ ఉనద్కత్, చేతన్ సకారియా