Banana Health Benefits: కెమికల్స్ తో పండించిన అరటిపండ్లను తింటున్నారా? FSSAI మార్గదర్శకాలతో నిమిషాల్లో గుర్తించొచ్చు!
Reading Time: 2 minutesఅల్పాహారం, మధ్యాహ్న భోజనం, చిరుతిండిగా అరటిపండ్లను భుజిస్తుంటారు. అరటి పండల్లో విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అరటిపండ్లలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అదే సమయంలో పీచుపదార్థం…