Reading Time: < 1 minute

ఖైరతాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ గ్రౌండ్ లో నాగబంధం మూవీ ఈవెంట్

Caption of Image.

సిటీలోని ఖైరతాబాద్​ ప్రసాద్​ ఐమ్యాక్స్ ​గ్రౌండ్​లో నాగబంధం మూవీ ఈవెంట్​ నిర్వాహకులు శనివారం అనంత పద్మనాభస్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. రథయాత్ర నిర్వహించగా నగరవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. 

– వెలుగు ఫొటోగ్రాఫర్​, హైదరాబాద్​
 

©️ VIL Media Pvt Ltd.