
అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichandar).. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. తన ఎలక్ట్రిఫయింగ్ ట్యూన్స్, థియేటర్లను షేక్ చేసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. మనిషి చూడటానికి సన్నగా ఉంటాడు కానీ.. ఒక్కసారి మ్యూజిక్ ఇస్తే అంతే.. స్పీకర్లు పగిలిపోవడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీలోనూ అనిరుధ్‌కు విపరీతమైన డిమాండ్ నెలకొంది.
రీసెంట్ టైమ్స్లో దేవర, వెట్టయన్, కూలీ, కింగ్ డమ్, ది ప్యారడైజ్, జన నాయగన్ వంటి సినిమాలతో ఆడియన్స్కి క్రేజీ బూస్ట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ గురించి ఓ ఆసక్తికరమైన చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం ఇదే పేరు ట్రెండ్ అవుతోంది. తన ఎలక్ట్రిఫయింగ్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ.. ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తూ వస్తున్నాడు. మనిషి చూడటానికి సన్నగా ఉంటాడు కానీ.. ఒక్కసారి మ్యూజిక్ ఇస్తే అంతే.. స్పీకర్లు పగిలిపోవడం ఖాయం.
ఈ సెన్సేషనల్ అనిరుధ్ రవిచందర్.. ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీకి ఇతను బాగా కావాల్సిన వాడిగా మారాడు. రీసెంట్ టైమ్స్ లో దేవర, వెట్టయన్, కూలీ, కింగ్ డమ్, ది ప్యారడైజ్, జన నాయగన్ వంటి సినిమాలతో ఆడియన్స్ కి క్రేజీ బూస్ట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రాక్‌స్టార్ అనిరుధ్ గురించి క్రేజీ టాక్ వైరల్ అవుతుంది.
స్టార్ హీరోలకు తగ్గేదేలే అనేలా రెమ్యునరేషన్!
స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో రాక్‌స్టార్ అనిరుధ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న అనిరుధ్ ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
►ALSO READ | సెకండ్ ఇన్నింగ్స్‌లో దూకుడు పెంచిన హన్సిక.. జె.డి. చక్రవర్తితో కలిసి చార్మినార్ వద్ద షూటింగ్!
ప్రస్తుతం టాలీవుడ్‌లో బాలకృష్ణ-కొరటాల శివ సినిమా, అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ వంటి బడా ప్రాజెక్ట్‌లతో పాటు మరికొన్ని భారీ చిత్రాలకు సంగీతం అందించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే, ఈ క్రేజీ మూవీస్ ద్వారానే ఆయనకు రూ.75 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక హిందీ & తమిళ్ లో కూడా మరో రెండు ప్రాజెక్టులు చేస్తున్నట్లు సమాచారం.
ఈ లెక్కన చూసుకుంటే అనిరుధ్ ఏడాదికి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ మార్క్‌ను అందుకున్నట్లుగా సినీ ట్రేడర్స్ లెక్కలు కడుతున్నారు. ఈ నేపథ్యంలో రూ.100 కోట్ల రెమ్యునరేషన్ మార్క్‌ను అందుకునే తొలి ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రికార్డు సృష్టించే అవకాశముందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
లేటెస్ట్ ‘అరవింద్’ సాంగ్ వైరల్
వరుస బ్లాక్ బస్టర్ సాంగ్స్‌తో దూసుకెళ్తున్న అనిరుధ్ .. మరోవైపు ఇండిపెండెంట్ మ్యూజిక్‌పై కూడా ఫోకస్ పెడుతున్నారు. యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో కలిసి తన సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుకర్కీ రికార్డ్స్‌పై ‘అరవింద్’ అనే పాటను విడుదల చేశారు. ఒరిజినల్ పాప్, హిప్ హాప్ శైలిలో తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
#Aravindh music video out now 🙋🏻♂️https://t.co/ddfnhBTyI5
For all the artists of the future ❤️
Watch, listen, feel, dance 🕺💃 @alburecords @vyrlsouth pic.twitter.com/w2SsVABVXW
— Anirudh Ravichander (@anirudhofficial) June 14, 2026
‘‘నా పేరు అరవిందు.. మేడ్ ఇన్ చిన్న సందు.. నేనొక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్..” అంటూ సాగే ఈ పాటకు తెలుగులో శ్రీనివాస మౌళి లిరిక్స్ రాశారు. అనిరుధ్, డ్యాన్సర్స్‌పై లావిష్‌గా చిత్రీకరించారు. జానీ మాస్టర్ కొరియోగ్రపీ చేశారు. తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నంలో ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఓ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఎదుర్కొనే సవాళ్లను ఈ పాటలో చెప్పామని అనిరుధ్ తెలియజేశారు. పన్నెండేళ్ల క్రితం చనిపోయిన తన బెస్ట్ ఫ్రెండ్ అరవింద్ భాస్కరన్‌కు అనిరుధ్ ఈ పాటను అంకితం చేశారు.
A banger theme 🎧
And an Insane response 💥💥The #23Theme TRENDING TOP on Instagram with 200K+ REELS 🔥🔥
ICYM the #AA23 Announcement Video
▶️ https://t.co/AGCi8q89x2Icon Star @alluarjun @Dir_Lokesh @MythriOfficial @anirudhofficial
STRIVE FOR GREATNESS🔥
Shoot begins in… pic.twitter.com/3awSfAR0p0
— Mythri Movie Makers (@MythriOfficial) January 23, 2026