Reading Time: < 1 minute

ప్రైవేట్ కు దీటుగా సర్కారు బడి..అందంగా నిజామాబాద్ జిల్లా నారాయణపేట స్కూల్ ప్రాంగణం

Caption of Image.

వేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభానికి స్కూళ్లు సిద్ధమవుతున్నాయి. నిజామాబాద్  జిల్లా జక్రాన్ పల్లి మండలం నారాయణపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూల్​ను పిల్లలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. స్కూల్​ ప్రాంగణాన్ని అందమైన పెయింటింగ్స్​తో ప్రైవేట్  స్కూళ్లకు దీటుగా ముస్తాబు చేశారు. స్కూల్​కు వచ్చే చిన్నారులు ఆడుకునేందుకు అన్ని రకాల ఆట వస్తువులు అందుబాటులో ఉంచారు.

©️ VIL Media Pvt Ltd.