Reading Time: < 1 minute
Daily Horoscope Today Good News For Gemini Career Opportunities For Cancer

Tuesday Astrology: మిథున రాశి వారికి ఈరోజు కలిసిరానుంది. నేడు పలు రకాల శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపార రంగాలలో ఆశించిన లాభాలు గడిస్తారు. ఆర్థిక విషయాలలో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబ పరంగా సానుకూల వాతావరణం ఉండి ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఇకు అనుకూలించే దైవం.. శ్రీ కార్తవీర్యార్జున స్వామి. మీరు చేయవలసిన పూజ.. సుబ్రహ్మణ్య స్వామికి అర్చన నిర్వహించడం శుభప్రదం.

కర్కాటక రాశి వారు ఇతరులతో, ముఖ్యంగా పైఅధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశానికి లోనవడం వల్ల అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. పెద్ద కంపెనీల నుండి మీకు ఉద్యోగ ఆహ్వానాలు అందే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు అనుకూలించే దైవం.. పరమేశ్వరుడు. శివాలయానికి వెళ్లి పరమశివునికి బిల్వార్చన నిర్వహించాలి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.