Reading Time: < 1 minute

కొత్తపల్లి; డిఫెన్స్ ఉద్యోగాల సాధనలో ‘సాన్వి’ విద్యార్థులు

Caption of Image.

కొత్తపల్లి వెలుగు : డిఫెన్స్ ఉద్యోగాలపై తెలంగాణ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారని, ఇంజనీరింగ్,మెడిసిన్ కోర్సులకు సమాంతరంగా యువత యూనిఫామ్ ఉద్యోగాలపై ఆసక్తి చూపుతున్నారని సాన్వి డిఫెన్స్, జూనియర్ కాలేజ్ చైర్మన్ ఎర్రంశెట్టి మునీందర్ అన్నారు. 

జీవితంలో తొందరగా స్థిరపడాలనుకునేవారు డిఫెన్స్, పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారని, టెన్త్, ఇంటర్ అర్హతతో డిఫెన్స్ రంగంతో పాటు పోలీసు ఉద్యోగాలు సాధించాలనుకునే విద్యార్థులకు సాన్వి జూనియర్ కాలేజ్ మంచి వేదికగా నిలుస్తుందన్నారు.  10 సంవత్సరాల కాలంలో తమ కళాశాలలో చదివిన 1000 మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్టు తెలిపారు.  

©️ VIL Media Pvt Ltd.