Newly Weds Death: పెళ్లి జరిగిన తెల్లారే విషాదం.. వధూవరులతో సహా నలుగురు మృతి
Reading Time: < 1 minuteకొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న కల క్షణాల్లో విషాదంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవవధూవరులతో సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం అతివేగంగా వస్తున్న ట్రక్కు అదుపుతప్పి…