July 10, 2026

admin

శాంతిభద్రతలు దిగజారినయ్..దివాలాలో ఉన్న కేఎల్ఎస్ఆర్ కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారు: కేటీఆర్

శాంతిభద్రతలు దిగజారినయ్..దివాలాలో ఉన్న కేఎల్ఎస్ఆర్ కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారు: కేటీఆర్ Caption of Image. దానికి సంబంధించిన కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేశారని ఆరోపణ...

అమెరికా దాడులను అడ్డుకునే సామర్థ్యం ఇరాన్ కు లేదు: ట్రంప్

వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకలను అడ్డుకుంటే దాడులు ఉద్ధృతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఖర్గ్ ద్వీపంలోని ఇంధన కేంద్రాలపై దాడులు...

ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి : ఆర్.కృష్ణయ్య

ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి : ఆర్.కృష్ణయ్య Caption of Image. రాజ్యసభలో కేంద్రానికి ఆర్​.కృష్ణయ్య విజ్ఞప్తి   న్యూఢిల్లీ, వెలుగు: ఓబీసీల కోసం ప్రత్యేక...

మూసీ పేరుతో విధ్వంసం..ప్రక్షాళన పేరిట రేవంత్ పేదల ఇండ్లు కూలుస్తున్నడు : హరీశ్

మూసీ పేరుతో విధ్వంసం..ప్రక్షాళన పేరిట రేవంత్ పేదల ఇండ్లు కూలుస్తున్నడు : హరీశ్ Caption of Image. మూసీ ప్రక్షాళనకు మేం వ్యతిరేకం కాదు.. లూటిఫికేషన్​కే మేం...

పేరు వింతగా ఉన్నా పోషకాల్లో రారాజు! ఈ నట్స్ తింటే గుండె జబ్బులన్నీ హాం ఫట్

క్రీమ్ లాగా ఎంతో రుచిగా ఉండే ఈ నట్స్, మన శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులను, విటమిన్లను పుష్కలంగా అందిస్తాయి. మెకడేమియా నట్స్ ప్రాథమికంగా ఆస్ట్రేలియాకు చెందినవి. అయినప్పటికీ,...

పాపమోచని ఏకాదశి నాడు.. మీ రాశి ప్రకారం ఈ చిన్న పని చేస్తే మీ లక్కు డబుల్..!

Papamochani Ekadashi 2026: హిందూ ధర్మంలో ప్రతి ఏకాదశికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది. ఇక పాపాలు తొలగించే పాప విమోచని ఏకాదశికి మరింత విశేషత ఉంది....

Iran War: అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ భారీ దాడి..

Iran War: ఇరాన్ ప్రతీకార దాడులతో అమెరికా, ఇజ్రాయిల్ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నాయి. కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందని అనుకున్న ఇరాన్.. అనూహ్యంగా ప్రతిఘటిస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని...

అమెరికాకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న ఇరాన్.. ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టేందుకు ఫ్లాన్..!

హార్ముజ్ జలసంధి ద్వారా పరిమితమైన చమురు ట్యాంకర్లను అనుమతించడాన్ని ఇరాన్ పరిశీలిస్తోంది. అయితే చమురును US డాలర్‌కు బదులుగా చైనా కరెన్సీ అయిన యువాన్‌లో వర్తకం చేస్తామని...

Gold Price Today: మహిళలకు ఇదే లక్కీ ఛాన్స్.. రికార్డ్‌ స్థాయిలో పతనం.. మైండ్‌ బ్లాంక్‌ అయ్యే తగ్గింపు

Gold, Silver Price Today: బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయిలో పతనం అవుతున్నాయి. గత రెండు రోజులుగా భారీ స్థాయిలో దిగి వస్తున్నాయి. నిన్న ఒక్క...

Telangana: అయ్యో.. ఘోరం.. వృద్ధురాలిని పీక్కుతిన్న పెంపుడు పిల్లులు..

మంచిర్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పెంచుకున్న పెంపుడు పిల్లులే ఓ వృద్దురాలిని దారుణంగా పీక్కుతిన్నాయి. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా మందమర్రిలోని భగత్...

Fridge Vastu Tips: ఫ్రిజ్ పైన అస్సలు ఉంచకూడని వస్తువులు ఇవే.. తప్పక తెలుసుకోండి..

Fridge Vastu Tips: ఇంట్లో ప్రతి వస్తువు యొక్క స్థానం మరియు దిశకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంట్లో వస్తువులను సరైన స్థానంలో...

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: ఒకరు మృతి…. నలుగురు విద్యార్థులకు గాయాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మోచర్ల వద్ద ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ...

ఫలించిన ప్రధాని మోదీ దౌత్య వ్యూహం.. హార్మూజ్‌ జలసంధిని దాటిన భారత ఎల్పీజీ ట్యాంకర్‌!

భారతదేశ ప్రజలు ఇది ఒక గుడ్‌న్యూస్.. దీంతో LPG గ్యాస్ కొరత తీరినట్లే.. 40,000 మెట్రిక్ టన్నుల LPGని మోసుకొస్తున్న భారతీయ నౌక శివాలిక్ ఇరాన్‌లోని హార్ముజ్...

US Big Bounty: ఖమేనీ ఆచూకీ చెబితే రూ. 92 కోట్ల ఫ్రైజ్ మనీ, అమెరికాలో స్థిరనివాసం..

US Big Bounty: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీని అమెరికా, ఇజ్రాయిల్ వేటాడుతున్నాయి. ఇప్పటికే, తొలి రోజు దాడిలోనే మాజీ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ...

Axar Patel: అక్షర్ పటేల్‌ను అందరూ ‘బాపు’ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అసలు రహస్యం ఇదే!

Axar Patel Bapu Nickname: టీ20 వరల్డ్ కప్పులో భారత్ ఘన విజయం సాధించింది. మూడోసారి కప్పును కైవసం చేసుకుంది. అయితే, సూపర్‌-8 దశలో దక్షిణాఫ్రికాతో పోరుకు...

సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశం: ఈ ఆదివారం దానం చేస్తే పాప విముక్తి లభిస్తుందా?

ఈ ఆదివారం ఒక స్పెషల్ డే! సూర్య భగవానుడు కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి అడుగుపెడుతున్నాడు. దీనినే మనం ‘మీన సంక్రాంతి’ అంటాం. ఈ పవిత్రమైన...

రామ్ చరణ్ బర్త్ డేకి డబుల్ ట్రీట్

రామ్ చరణ్ బర్త్ డేకి డబుల్ ట్రీట్ Caption of Image. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’.  బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న...

తాగునీటి నిర్వహణకు తోడ్పాటునందించండి..కేంద్ర మంత్రిని కోరిన మంత్రి సీతక్క

తాగునీటి నిర్వహణకు తోడ్పాటునందించండి..కేంద్ర మంత్రిని కోరిన మంత్రి సీతక్క Caption of Image. హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగు నీరందించేందుకు కేంద్ర ప్రభుత్వం...

లెబనాన్లో విధ్వంసం..687కు చేరిన మరణాలు

లెబనాన్లో విధ్వంసం..687కు చేరిన మరణాలు Caption of Image. ఇజ్రాయెల్ దాడుల్లో 25 మందికి పైగా మృతి  దేశంలో 687కు చేరిన మరణాలు   బీరుట్: ఇరాన్‌‌‌‌పై...

జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19న ‘కాక్ టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’ రిలీజ్.. పెళ్లి తర్వాత రష్మిక ఫస్ట్ మూవీ

జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19న ‘కాక్ టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’ రిలీజ్.. పెళ్లి తర్వాత రష్మిక ఫస్ట్ మూవీ Caption of Image. యానిమల్, ఛావా లాంటి బ్లాక్ బస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ...

భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం Caption of Image. వాల్ పోస్టర్లు, ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు...

సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి చనిపోయాడు !

సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి చనిపోయాడు ! Caption of Image. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ నుంచి దూకి ఓ బీటెక్...

నా కథ నాకే కొత్తగా ఉందే.. ‘బ్యాండ్ మేళం’ నుంచి ఎమోషనల్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్

నా కథ నాకే కొత్తగా ఉందే.. ‘బ్యాండ్ మేళం’ నుంచి ఎమోషనల్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ Caption of Image. ‘కోర్ట్’ చిత్రంతో సక్సెస్ అందుకున్న హర్ష్ రోషన్,...

మహేష్ బాబు ఫ్యాన్ ఫైర్.. చిక్కుల్లో పడ్డ డైరెక్టర్ హరీష్ శంకర్

డైరెక్టర్ హరీష్ శంకర్ మహేష్ బాబు అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. తన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ల సందర్భంగా జరిగిన ట్విట్టర్ సెషన్‌లో ఈ...

కేకేఆర్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌లోకి జింబాబ్వే బౌలర్ ముజరబానీ

కేకేఆర్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌లోకి జింబాబ్వే బౌలర్ ముజరబానీ Caption of Image. కోల్‌‌‌‌కతా: టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో తన పేస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌తో అదరగొట్టిన జింబాబ్వే స్పీడ్ గన్‌‌‌‌ బ్లెస్సింగ్...

టైం అయిపోతోందని ఫాస్ట్‌గా తినేస్తున్నారా? ఈ 5 అనర్ధాల గురించి తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు

పది నిమిషాల్లో ముగించాల్సిన భోజనాన్ని రెండు నిమిషాల్లోనే లాగించేస్తున్నాం. ఇలా వేగంగా తినడం వల్ల మనకు తెలియకుండానే అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. ఆహారం...

వరల్డ్‌ ‌‌‌‌‌‌‌క్లాస్ టెక్నాలజీతో అల్లు సినిమాస్

వరల్డ్‌ ‌‌‌‌‌‌‌క్లాస్ టెక్నాలజీతో అల్లు సినిమాస్ Caption of Image. కోకాపేటలోని 7 ఎకరాల అల్లు స్టూడియోస్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లో ‘అల్లు సినిమాస్’ పేరుతో  నాలుగు స్క్రీన్‌‌‌‌‌‌‌‌ల అల్ట్రా-లగ్జరీ...

పాక్‌‌‌‌‌‌‌‌ మిసైల్దాడి.. అఫ్గాన్‌‌‌‌‌‌‌‌లో ఆరుగురు మృతి

పాక్‌‌‌‌‌‌‌‌ మిసైల్దాడి.. అఫ్గాన్‌‌‌‌‌‌‌‌లో ఆరుగురు మృతి Caption of Image. పౌరులే లక్ష్యంగా పాక్‌‌‌‌‌‌‌‌ దాడులు చేస్తోందంటూ తాలిబాన్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఫైర్‌ కాబూల్‌‌‌‌‌‌‌‌: పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ల మధ్య...

సమ్మర్‌‌లో చన్నీటి స్నానం చేస్తే జరిగేది ఇదే.. న్యూరాలజిస్టులు చెప్తున్న షాకింగ్ విషయాలు

శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో మన మెదడు చేసే సహజ ప్రక్రియకు ఈ అతి చల్లని నీరు పెద్ద ఆటంకం కలిగిస్తుంది. దీని వల్ల కలిగే దుష్ప్రభావాలు, అసలు...

‘దేవర 2’ మరింత అద్భుతంగా..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రిలీజ్ అయిన దేవర: పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే సాధించింది. ఈ నేపథ్యంలో ‘దేవర 2’ను కొరటాల...

Multani Mitti: వాట్‌ ఎ రెమెడీ.. వేసవిలో జిడ్డు చర్మ సమస్యలా.. ఇలా చేస్తే మొటిమలు మాయం

ప్రకృతి ప్రసాదించిన ఈ సహజసిద్ధమైన మట్టి చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా, వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సౌందర్య సాధనాలలో ముల్తానీ మట్టికి ప్రత్యేక స్థానం ఉంది....

పదో తరగతి పరీక్షలు ప్రారంభం

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు తమ పిల్లలతో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు.  తెలుగు...

Actress : కొంపముంచిన లిప్ లాక్ సీన్స్.. దెబ్బకు స్టార్ హీరోయిన్ ఆశలు గల్లంతు.. కెరీర్ నాశనం అంటూ కామెంట్స్..

నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది ఓ సాధారణ అమ్మాయి. బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న...

ఈ నెల 31లోపు ఈ పనులు పూర్తి చేయండి! లేకపోతే చాలా నష్టపోతారు!

2025–26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మార్చి 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసి, 2026–27 కొత్త ఆర్థిక సంవత్సరం...

రాత్రంతా మేల్కొంటున్నారా? ఈ హీరోయిన్ చెప్పిన ‘ఐ రోలింగ్’ టెక్నిక్‌తో నిమిషాల్లో గాఢనిద్రలోకి

ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం ఎంత ముఖ్యమో, నాణ్యమైన నిద్ర కూడా అంతే అవసరం. కానీ నేటి వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, స్మార్ట్‌ఫోన్ వ్యసనం వల్ల చాలామంది...

‘హ్యాపీ రాజ్’ వచ్చేస్తున్నాడు

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘హ్యాపీ రాజ్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో మ్యూజిక్ కంపోజర్, -హీరో జివి ప్రకాష్...

హయత్‌నగర్‌లో పెయింట్ డబ్బా మీద పడి భార్య మృతి?… నాన్నను పట్టించిన కూతుళ్లు

హయత్‌నగర్: దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్యను భర్త సుత్తెతో కొట్టి చంపిన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దంపతుల...

Saturday Born Astrology: ఈ ఒక అలవాటు వదిలితేనే శనివారం పుట్టిన వారి మ్యారేజ్ లైఫ్ హ్యాపీ

జ్యోతిష్య శాస్త్రంలో వారంలోని ప్రతి రోజుకు ప్రాధాన్యత ఉంది. వారంలో ఒక్కో రోజు పుట్టినవారికి ఒక్కో ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు. ఇక, శనివారం రోజున జన్మించిన...

అమెరికాలో 10 మంది భారతీయ పౌరుల అరెస్టు.. అసలు నిజం బయటపెట్టిన FBI

వీసా మోసానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై నాలుగు రాష్ట్రాలలో జరిపిన ఆపరేషన్లలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) 10 మంది భారతీయులను అరెస్టు చేసింది. నేర...

Mahmudullah: భారత్ చేతిలో ఆ ఓటమి ఇప్పటికీ మర్చిపోలేము.. ఆటగాళ్లందరం బోరున ఏడ్చేశాం.!

Mahmudullah: 2016 టీ20 వరల్డ్‌కప్‌ లో భారత్‌ తో జరిగిన మ్యాచ్‌ ను గుర్తు చేసుకుంటూ బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ మహ్మదుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ...

Journalist Pension Scheme: ప్రభుత్వ పరిశీలనలో జర్నలిస్ట్ పెన్షన్ స్కీమ్.. త్వరలో శుభవార్త..

Journalist Pension Scheme: జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార మరియు ప్రజాసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. త్వరలో జర్నలిస్టుల...

గ్యాస్ లేకుండా కట్టెల పొయ్యిమీద చేసుకునే అదిరిపోయే టిఫిన్స్ ఇవే!

మరమరాల ఉప్మా : దీనిని కట్టకట్టెల పొయ్యి మీద చాలా సులభంగా చేసుకోవచ్చును. కేవలం పది, పదిహేను నిమిషాల్లో ఈ టిఫిన్ రెడీ చేసుకోవచ్చును. పిల్లల లంచ్...

బంగారు బొమ్మ..

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ’గోదారి గట్టుపైన’ తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి...

Pak vs Ban: సల్మాన్ ఆఘా అవుట్ వెనుక డ్రామా.. బంతిని చేతికిస్తుంటే రన్ అవుట్ చేసిన బంగ్లా కెప్టెన్!

Salman Ali Agha Run Out Controversy: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో వింత ఘటన జరిగింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్...

పాపమోచని ఏకాదశి ప్రత్యేకం: ఈ రోజు ఇలా చేస్తే పాపాలు తొలగి విష్ణువు కృప లభిస్తుంది!

జీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వచ్చే నెగటివిటీ పోవాలన్నా, మైండ్ పీస్‌ఫుల్‌గా ఉండాలన్నా ‘పాపమోచని ఏకాదశి’ ఒక గోల్డెన్ ఛాన్స్. పేరులోనే ఉంది...

7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

Lava Bold 2 5G Launched: స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ (Lava International) తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ లావా బోల్డ్ 2 5G...

AP Liquor Scam Case: ఎంపీ మిథున్‌రెడ్డి వ్యవహారంలో కీలక మలుపు..

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును...

విశాఖపట్నంలో ఆరు కొండచిలువల కలకలం

అమరావతి: లేఔట్‌లో ఆరు కొండ చిలువలు కనిపించిన సంఘటన విశాఖపట్నం జిల్లా పరవాడ మండలంలో జరిగింది. పెద్దముషిడివాడ గ్రామంలోని ఓ లేఔట్‌లోని సిమెంట్ పైపుల్లో కొండచిలువలు కనిపించడంతో...

Harshit Rana: టోర్నీ ప్రారంభం కాకముందే KKRకి భారీ షాక్.. హర్షిత్ రాణా టోర్నీ నుండి అవుట్..!

Harshit Rana: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక ఫాస్ట్...

Minister Nara Lokesh: మధ్యాహ్న భోజనం బాగాలేకపోతే కఠిన చర్యలు తప్పవు.. మంత్రి వార్నింగ్..

Minister Nara Lokesh: పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉన్నందున పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం రుచి, శుచిత, నాణ్యత, పోషక విలువలు తగ్గితే బాధ్యులపై కఠిన చర్యలు...

సికింద్రాబాద్‌ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: మెట్రో స్టేషన్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లో సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ పరిధిలో జరిగింది. నిత్యతేజ్ అనే యువకుడు...

Local Body Elections: 6 నెలల్లో స్థానిక ఎన్నికలు.. సిద్ధంకండి.. మంత్రులకు సీఎం సూచన

Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తూ, మంత్రులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

SSC Exams: నేటి నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు, పేరెంట్స్ తప్పక పాటించాల్సిన ముఖ్య సూచనలు

Telangana SSC Exams: తెలంగాణలో నేటి నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మరో కొన్ని గంటల్లో పరీక్షా కేంద్రలు తెరుచుకోనున్నాయి. సరిగ్గా 9:30 నుంచి మధ్యాహ్నం...

OTT Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లివే

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల థియేటర్లు ప్రేక్షకులు లేక బోసిపోతున్నాయి. పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడం, చిన్న సినిమాలు వచ్చినా ఆకట్టుకోకపోవడంతో ఈ పరిస్థితి కొనసాగుతోంది. అయితే వచ్చే...

చెరువులోకి దూసుకెళ్లిన కారు..  మద్యం మత్తు, అతివేగమే కారణం.. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన

చెరువులోకి దూసుకెళ్లిన కారు..  మద్యం మత్తు, అతివేగమే కారణం.. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన Caption of Image.   కారును అక్కడే వదిలేసి వెళ్లిన...

Trump: రష్యా క్లారిటీ ఇచ్చినా.. అమెరికా అనుమానాలు.. పుతిన్‌పై ట్రంప్ సంచలన ఆరోపణలు..

Trump: మధ్య ప్రాచ్యంలో యుద్ధ వాతావరణం రోజు రోజుకూ ముదురుతోంది. అమెరికా- ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు మొదలై 14 రోజులు గడుస్తోంది....

నెలసరి సెలవుపై చట్టం చేస్తే.. మహిళలకు ఉద్యోగాలివ్వరు: సుప్రీంకోర్టు

నెలసరి సెలవుపై చట్టం చేస్తే.. మహిళలకు ఉద్యోగాలివ్వరు: సుప్రీంకోర్టు Caption of Image. చట్టం కంటే అవగాహన ముఖ్యం: సుప్రీం న్యూఢిల్లీ: నెలసరి సెలవులను తప్పనిసరి చేస్తూ...

గాజులు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేశారో దరిద్రం మీ వెంటే.. సంపద పెరగాలంటే ఇలా చేయండి..

లక్ష్మీదేవి - శుక్రుని ప్రతిరూపం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గాజులు సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి, విలాసాలకు కారకుడైన శుక్ర గ్రహానికి సంబంధం కలిగి ఉంటాయి. అందుకే...

ఏజెన్సీల ముందు జనం బారులు..శుభకార్యాలపైనా గ్యాస్ కొరత ఎఫెక్ట్

ఏజెన్సీల ముందు జనం బారులు..శుభకార్యాలపైనా గ్యాస్ కొరత ఎఫెక్ట్ Caption of Image. న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో ఎల్పీజీ గ్యాస్ గుబులు రోజురోజుకూ పెరుగు...

ఖార్గ్ ద్వీపంపై అమెరికా దాడి, ఇరాన్ సైనిక స్థావరం ధ్వంసమైందన్న డొనాల్డ్ ట్రంప్

ఇరాన్‌లోని కీలకమైన ఖార్గ్ ద్వీపంపై అమెరికా దళాలు (CENTCOM) అత్యంత శక్తివంతమైన వైమానిక దాడులు నిర్వహించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడి ఇరాన్...

శనివారం ఈ పనులు చేస్తే ధనలాభం ఖాయం? చేయకూడని పనులు ఏమిటి? పూర్తి వివరాలు

హిందూ మతంలో వారంలోని ప్రతి రోజుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ రోజు చేయాల్సి, చేయకూడని పనులు కూడా పూర్వ కాలం...

హైడ్రా-రక్ష  పోర్టల్ లాంచ్ :  హైడ్రాకు ఎన్ఆర్ఎస్సీ డేటానే కీలకం

హైడ్రా-రక్ష  పోర్టల్ లాంచ్ :  హైడ్రాకు ఎన్ఆర్ఎస్సీ డేటానే కీలకం Caption of Image.     కమిషనర్ రంగనాథ్​   హైదరాబాద్ సిటీ, వెలుగు:  చెరువులు, నాలాల ఎఫ్టీఎల్,...

నటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. గచ్చిబౌలిలో యువకుడు అరెస్ట్

నటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. గచ్చిబౌలిలో యువకుడు అరెస్ట్ Caption of Image. గచ్చిబౌలి, వెలుగు:  సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్​ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో...

మూడు కార్పొరేషన్లకు ఒకే చట్టం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదం!

మూడు కార్పొరేషన్లకు ఒకే చట్టం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదం! Caption of Image. పన్నులు, పాలనలో పారదర్శకత కోసమే అన్ని శాఖల సమన్వయమే లక్ష్యంగా కొత్త...

Janasena Party Formation Day: నేడే “జనసేన” పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. పాడేరు పర్యటనలో డిప్యూటీ సీఎం..!

Janasena Party Formation Day: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేడు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామ...

మొజ్తబా ఆచూకీ చెప్తే రూ. 92 కోట్లు..బౌంటీ ప్రకటించిన అమెరికా

మొజ్తబా ఆచూకీ చెప్తే రూ. 92 కోట్లు..బౌంటీ ప్రకటించిన అమెరికా Caption of Image. వాషింగ్టన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆచూకీ లేదా...

జీహెచ్ఎంసీ అప్పులు తీర్చడానికి  ప్రతి నెలా రూ.100 కోట్లు!

జీహెచ్ఎంసీ అప్పులు తీర్చడానికి  ప్రతి నెలా రూ.100 కోట్లు! Caption of Image. ఆస్తి పన్ను రూపంలో ఇవ్వనున్న సర్కారు హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్ఎంసీ...

మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలి: మాజీ మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ

మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలి: మాజీ మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ Caption of Image. అడవుల్లో ఉన్న మిగతా వాళ్లు ఆయుధాలు వదిలి లొంగిపోయేలా కృషి చేస్తం: మాజీ...

ప్రజల్ని భయాందోళనకు గురి చేయడంలో మోదీ మాస్టర్ డిగ్రీ చేశారు !: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ప్రజల్ని భయాందోళనకు గురి చేయడంలో మోదీ మాస్టర్ డిగ్రీ చేశారు !: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ Caption of Image. భయం ఆధారంగా బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతోంది:...

భూత్పూర్ లో హైవేపై హైటెక్ పోలీస్ దందా!

పేబ్బేరు సంతకెళ్లే వాహనాల నుంచి బలవంతపు వసూళ్లు, ప్రతి శనివారం వేలల్లో అక్రమ వసూళ్లు కట్టెలు పట్టుకొని దౌర్జన్యకాండ ప్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా ? భూత్పూర్...

మాకొద్దు బాబోయ్‌ యుద్ధం.. ప్రభుత్వాధినేతలపై పబ్లిక్‌ రివర్స్‌.. యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు

ఆ మూడు దేశాల నేతలు.. యుద్ధం విషయంలో అస్సలు తగ్గేదే లేదంటున్నారు. అయితే అక్కడి జనం మాత్రం మాకొద్దు బాబోయ్‌ ఈ యుద్ధం అంటున్నారు. అనడమే కాదు.....

LPG Gas: మీరు సిలిండర్‌ బుక్‌ చేసినా ఇంకా రాలేదా? నో టెన్షన్‌.. ఈ నంబర్లకు కాల్ చేస్తే వెంటనే వచ్చేస్తుంది!

LPG Gas: మధ్యప్రాచ్యంలో యుద్ధం మధ్య, దేశంలో వంట గ్యాస్ (LPG) లభ్యత గురించి ప్రజల్లో ఆందోళనలు పెరిగాయి. అనేక ప్రాంతాల్లోని వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల సరఫరాకు...

భారత్‌లో 6G.. రోడ్‌మ్యాప్‌ రెడీ చేసిన ప్రభుత్వం! అప్పటి నుంచే సేవలు..

భారత్‌ తన 6జీ టెక్నాలజీ వైపు తన పోటీని వేగవంతం చేస్తోంది. టెలికాం రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 104 ప్రాజెక్ట్స్ కు మద్దతు ఇస్తోంది. ఇందుకోసం...

Saturday Horoscope: శనివారం రాశి ఫలాలు.. ఆ రాశివారు పిల్లల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త ఉండాల్సిందే..!

Saturday Horoscope: నేడు (14 మార్చి 2026) మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయి. అలాగే మీకు సంబంధించిన గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకోండి. ముఖ్యంగా నేడు మేష...

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నేటి నుంచే.. హైదరాబాద్ పరిధిలో ఆంక్షలు..! వీటి గురించి తెలుసా..?

Telangana SSC Exams 2026: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి (మార్చి 14-శనివారం) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్...

పెరుగు Vs మజ్జిగ.. ఆ సమస్యలకు ఏది బెస్ట్..? అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

భారతీయ భోజనంలో పెరుగు లేదా మజ్జిగ లేనిదే ముద్ద దిగదు. ఈ రెండూ పాలతో తయారైన సహజ ప్రోబయోటిక్ ఆహారాలే అయినప్పటికీ, ఆరోగ్య సమస్యలను బట్టి వీటి...

Anasuya Bharadwaj: అనసూయను సోషల్ మీడియాలో వేధించింది ఇతనే.. అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

టాలీవుడ్ నటి, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమెపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధింపులకు పాల్పడిన...

స్టవ్ వెలిగించే ముందు ఇలా చేస్తే బోలెడంతా గ్యాస్ ఆదా.. ఈ సీక్రెట్స్ తప్పక తెలుసుకోండి..

ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు పెరుగుతున్న వంట గ్యాస్ ధరలు సామాన్యుల బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. అయితే మన...

14 కొత్త అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడెడ్ వంతెనలు, 3 భారీ బ్యారేజీలు.. మూసీ నది ప్రక్షాళన ఇలా..

14 కొత్త అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడెడ్ వంతెనలు, 3 భారీ బ్యారేజీలు.. మూసీ నది ప్రక్షాళన ఇలా.. Caption of Image. ఐదు జోన్ల కింద అభివృద్ధి.. గోదావరి నీళ్లతో...

మూసీ పునరుజ్జీవం.. రాష్ట్రానికి గ్రోత్‌‌‌‌ ఇంజన్‌‌‌‌: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి

మూసీ పునరుజ్జీవం.. రాష్ట్రానికి గ్రోత్‌‌‌‌ ఇంజన్‌‌‌‌: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి Caption of Image. విషతుల్యంగా మారిన నదిని పర్యావరణహితంగా మారుద్దాం పేదవాళ్లను నిరాశ్రయులను చేయడం మా ఉద్దేశం...

Gold Price Today: ఉగాది ముందు మహిళలకు పండగలాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే ఎగబడి కొంటారు!

Gold Price Today: అంతర్జాతీయ మార్కెట్ల ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి....

యుద్ధ సంక్షోభంలోనూ.. భారత్‌కు అండగా నిలిచిన ఇరాన్‌! ఇది కదా స్నేహమంటే..

దేశంలో ఎల్పీజీ క్రైసిస్ కొనసాగుతున్న సమయంలో భారతదేశానికి కొంత ఊరట లభించింది. ఎల్పీజీని మోసుకెళ్తున్న రెండు భారతీయ ట్యాంకర్ షిప్స్ కు ఇరాన్ ప్రభుత్వం స్ట్రైట్ ఆఫ్...

వెలుగు కార్టూన్: గ్యాసే బుక్ చేశా… కట్టెల మోపు వేసి పోయాడు..!!

వెలుగు కార్టూన్: గ్యాసే బుక్ చేశా... కట్టెల మోపు వేసి పోయాడు..!! Caption of Image. వెలుగు కార్టూన్: గ్యాసే బుక్ చేశా... కట్టెల  మోపు వేసి...

V6 తీన్మార్ : భారీ క్యూ-గ్యాస్ ఏజెన్సీలు | సీఎం రేవంత్-మూసీ పునరుజ్జీవనం |దేవుజీ-సోరెండర్ ఇష్యూ | V6 తీన్మార్

V6 తీన్మార్ : భారీ క్యూ-గ్యాస్ ఏజెన్సీలు | సీఎం రేవంత్-మూసీ పునరుజ్జీవనం |దేవుజీ-సోరెండర్ ఇష్యూ | V6 తీన్మార్ Caption of Image. V6 తీన్మార్...

ఆర్థిక లోటున్నా అపరిమిత ఉచితాలా?

ఎన్నికలు వస్తే చాలు ఉచిత పథకాల జాతర మొదలవుతుంది. పార్టీలు పోటీలు పడి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ముందూ వెనుకా చూడకుండా అపరిమిత ఉచితాలను ప్రకటిస్తుంటాయి.గత ఏడాది...

వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న ధర!

జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వాహనదారులకు ఏప్రిల్ 1 నుంచి యాన్యువల్ టోల్ పాస్ మరింత ఖరీదైనదిగా మారనుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)...

గ్లోబల్ సౌత్ నాయకత్వ ‘సౌందర్యం’

ఈ నెల 12వ తేదీ గురువారం నాడు ఒక వార్త టెలివిజన్ ఛానళ్లలో మారుమోగింది. ఇరాన్ ప్రభుత్వం రెండు ఆయిల్ ట్యాంకర్లను భారతదేశానికి వచ్చేందుకు అనుమతించింది. వాటిలో...

వేసవిలో పిల్లలతో జాగ్రత్త! చెమటకాయల టార్చర్, ఎర్రటి పొక్కులు, దురదకు చెక్ పెట్టే చిట్కాలు

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. ఈ మండే ఎండల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఉక్కపోత కూడా విపరీతంగా ఉంటుంది. ఈ సమయంలో...

దద్దరిల్లిన టెహ్రాన్

దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం శుక్రవారం మరింత భీకర రూపు దాల్చంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఒకవైపు తీవ్రదాడులు చేస్తున్నసమయంలోనే శుక్రవారం టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌అమెరికా ఉమ్మడిద బలగాలు గురిపెట్టాయి....

తలవంచిన తుపాకీ గొట్టం

సుమారు అయిదున్నర దశాబ్దాల క్రితం ‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ అంటూ దేశీయ కమ్యూనిస్టుల్లో సాయుధ పంథాకు చారుమజుందార్ బీజంవేశారు. పశ్చిమ బెంగాల్ లోని నక్సల్...

కనుమరుగుకానున్న ముంబై తెలుగువారి తొలి చిరునామా

ఒకప్పటి ముంబై తెలుగువారి వైభవోపేతమైన చరిత్రకు సాక్ష్యం పలికిన కమాటిపురా త్వరలోనే కనుమరుగు కానుంది. తన ఆనవాళ్ళనే కాకుండా, తన పేరును కూడా కాలగర్భంలో పోగొట్టుకోనుంది. మొదట్లో...

Horoscope Today: వారికి పని ఒత్తిడి పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 14, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. వృషభ రాశి వారు...

భారత్‌కు రూట్ క్లియర్!

న్యూఢిల్లీ/టెహ్రాన్: ప్రస్తుత గల్ఫ్ పోరు పరిస్థితుల నడుమ ఇరాన్ శుక్రవారం భారతదేశంతో అత్యంత బలీయ మిత్రత్వం ప్రకటించింది. తమ ఆధీన హర్మూజ్ జలసంధి జల మార్గం మీదుగా...

మూసీ నిర్వాసితులకు ఉపాధి.. వసతి

మన తెలంగాణ/హైదరాబాద్: మూసీనదీ ప్రక్షాళన తద్వారా అభివృద్ధి బాధ్యతాయుతంగా చేపట్టడానికి ప్రయత్నిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనికోసం విదేశాల్లో పలు నదులను అధ్యయనం చేశామని, రెండేళ్లుగా నిపుణులు,...

గ్యాస్ కొరత లేదు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని, గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని ఇరిగేషన్, పౌరసరఫరా ల శాఖ...

నేటి నుంచి పది పరీక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం(మార్చి 14) నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం...

రేవంత్‌రెడ్డి బినామీ దందా

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతలు దిగజారాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఆయన లేఖ రాశారు. సిఎం...

పాత పద్ధతిలోనే సినిమా టికెట్ల రేట్ల పెంపు

మన తెలంగాణ/హైదరాబాద్: సినిమా టికెట్ ధరలపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ప్రసు ్తానికి టికెట్ ధరల పెంపుపై ఇప్పటివర కు...

నెలసరి సెలవులు తప్పనిసరి చేస్తే ఉద్యోగాలు హుళక్కే

న్యూఢిల్లీ: మహిళా ఉద్యోగులకు ‘నెలసరి’ సెలవుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తం గా మహిళలకు, విద్యార్థినులకు వేతనంతో కూడిన నెలస రి సెలవు అమలు...

శనివారం రాశి ఫలాలు (14-03-2026)

మేషం ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన వ్యాపార...