Reading Time: < 1 minute
రైలు ప్రయాణీకులకు బిగ్ షాక్

డిసెంబర్ 26 నుంచి రైల్వేలు ఛార్జీల పెంపు అమలు కానుంది. సబర్బన్ రైలు ప్రయాణ ఛార్జీలు మాత్రం అలాగే ఉండనున్నాయి. 

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.