Health Tips: బాదం, జీడిపప్పు కాదు.. తక్కువ కేలరీలతో ఇన్ని పోషకాలున్న నట్స్ ఇవేనట!
Reading Time: < 1 minuteచెస్ట్నట్స్లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటానికి దోహదపడుతుంది. దీంతో మధ్యాహ్నం లేదా సాయంత్రం అనవసరంగా స్నాక్స్ తినాలనే…