Vishnupriya: విష్ణుప్రియపై ఫిర్యాదు.. మరోసారి వివాదంలో చిక్కుకున్న యాంకర్
Reading Time: < 1 minuteయాంకర్ విష్ణుప్రియపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఏఐఎస్ఎఫ్ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రముఖ యాంకర్, నటి విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అడల్ట్ కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా ఎక్స్‌క్లూజివ్ కంటెంట్…