Category: V6

Thrash Review: ఓటీటీలో ఉత్కంఠభరిత సర్వైవల్ థ్రిల్లర్.. ప్రాణాల కోసం పోరాడే గర్భిణి కథ

Reading Time: 2 minutesThrash Review: ఓటీటీలో ఉత్కంఠభరిత సర్వైవల్ థ్రిల్లర్.. ప్రాణాల కోసం పోరాడే గర్భిణి కథ Caption of Image. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న “థ్రాష్” ఒక ఇంట్రెస్టింగ్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 10…

గ్యాస్ కష్టాలు.. ఊళ్లోకొచ్చిన గ్యాస్ సిలిండర్ల ఆటో.. ఎగబడి సిలిండర్లు ఎత్తుకుపోయారు !

Reading Time: < 1 minuteగ్యాస్ కష్టాలు.. ఊళ్లోకొచ్చిన గ్యాస్ సిలిండర్ల ఆటో.. ఎగబడి సిలిండర్లు ఎత్తుకుపోయారు ! Caption of Image. మెదక్: గ్యాస్ బుకింగ్ చేసినా లభించకపోవడంతో ఆగ్రహానికి గురై.. గ్రామంలోకి వచ్చిన గ్యాస్ సిలిండర్ ఆటో నుంచి…

కరీంనగర్ లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఉద్రిక్తత..ఏబీవీపీ జెండాలతో వచ్చి..

Reading Time: < 1 minuteకరీంనగర్ లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఉద్రిక్తత..ఏబీవీపీ జెండాలతో వచ్చి.. Caption of Image. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ వాదులు, రాజకీయ ప్రముఖులు అంబేద్కర్ విగరహాలకు పూలమాలలు వేసి…

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో లగేజీలో పేలిన సెల్‌ఫోన్..

Reading Time: < 1 minuteశంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో లగేజీలో పేలిన సెల్‌ఫోన్.. Caption of Image. హైదరాబాద్ లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటరేషనల్ ఎయిర్ పోర్టులో ప్రమాదం జరిగింది. లగేజీ తనిఖీలో సెల్ ఫోన్ పేలడంతో కలకలం రేగింది. పెద్ద…

భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమాయణం నిజమేనా? పెళ్లి రూమర్లపై క్లారిటీ ఇచ్చిన ఎనర్జిటిక్ స్టార్!

Reading Time: 2 minutesభాగ్యశ్రీ బోర్సేతో ప్రేమాయణం నిజమేనా? పెళ్లి రూమర్లపై క్లారిటీ ఇచ్చిన ఎనర్జిటిక్ స్టార్! Caption of Image. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వెండితెరపై తన నటనతో, డ్యాన్స్‌తో దుమ్ములేపే…

CLWలో  టీచింగ్ జాబ్స్.. ఇంటర్వ్యూ లేదు ఎగ్జామ్ మాత్రమే…

Reading Time: < 1 minuteCLWలో టీచింగ్ జాబ్స్.. ఇంటర్వ్యూ లేదు ఎగ్జామ్ మాత్రమే… Caption of Image. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్ డబ్ల్యూ) జూనియర్ ఇంజినీర్, స్కూల్ టీచర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. మొత్తం…

ఢిల్లీ యూనివర్సిటీలో ఎంటీఎస్ జాబ్స్.. త్వరగా అప్లై చేసుకోండి..

Reading Time: < 1 minuteఢిల్లీ యూనివర్సిటీలో ఎంటీఎస్ జాబ్స్.. త్వరగా అప్లై చేసుకోండి.. Caption of Image. ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రాజెక్ట్ సైంటిస్టు, అకౌంట్ ఆఫీసర్, డేటాబేస్ ఆపరేటర్, ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు:…

వర్షం నుంచి కరెంటు తయారు చేసే సోలార్ ప్యానెల్.. ఒక్క చుక్కతో ఎంత విద్యుత్ వస్తుందో తెలుసా..!

Reading Time: 2 minutesవర్షం నుంచి కరెంటు తయారు చేసే సోలార్ ప్యానెల్.. ఒక్క చుక్కతో ఎంత విద్యుత్ వస్తుందో తెలుసా..! Caption of Image. సోలార్ ఎనర్జీ.. సంప్రదాయ విద్యుత్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా.. సూర్యరశ్మి నుంచి శక్తిని గ్రహించి కరెంటు…

భూమిపైనే అత్యంత భయంకరమైన తుఫాన్ సిన్లాకు : మరియానా దీవుల్లో విధ్వంసం

Reading Time: < 1 minuteభూమిపైనే అత్యంత భయంకరమైన తుఫాన్ సిన్లాకు : మరియానా దీవుల్లో విధ్వంసం Caption of Image. తుఫాన్.. ఇది మామూలు తుఫాన్ కాదు.. భయంకరమైన తుఫాన్. ఈ ఏడాది అంటే 2026లోనే భూమిపై అత్యంత భయంకరమైన…

డిగ్రీ, బీటెక్ అర్హతతో ఐపీఆర్ లో అప్రెంటీస్ పోస్టులు.. 

Reading Time: < 1 minuteడిగ్రీ, బీటెక్ అర్హతతో ఐపీఆర్ లో అప్రెంటీస్ పోస్టులు.. Caption of Image. ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ (ఐపీఆర్) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌‌లైన్‌‌లో…

విలువలకు మారుపేరు దుద్దిళ్ల శ్రీపాదరావు: మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Reading Time: < 1 minuteవిలువలకు మారుపేరు దుద్దిళ్ల శ్రీపాదరావు: మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ Caption of Image. మంథని, వెలుగు: పేదవారి కళ్లల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,…

ఏడాది లోపు పిల్లలకు గుడ్డు తినిపించొచ్చా..? డాక్టర్లు చెబుతోంది ఇదే..!

Reading Time: < 1 minuteఏడాది లోపు పిల్లలకు గుడ్డు తినిపించొచ్చా..? డాక్టర్లు చెబుతోంది ఇదే..! Caption of Image. పిల్లలకి ఏం తినిపించాలన్నా ఒకటికి పి పదిసార్లు ఆలోచిస్తుంటారు తల్లులు. ‘పలానా ఫుడ్ పడకపోతే’ అన్న ఆలోచనతో రెగ్యులర్ డైట్…

హైదరాబాద్ – తిరుపతి రూట్లో విమాన టికెట్ ధరలు తగ్గించండి: కేంద్రానికి ఎంపీ గురుమూర్తి లేఖ

Reading Time: < 1 minuteహైదరాబాద్ – తిరుపతి రూట్లో విమాన టికెట్ ధరలు తగ్గించండి: కేంద్రానికి ఎంపీ గురుమూర్తి లేఖ Caption of Image. హైదరాబాద్ తిరుపతి మధ్య విమాన టికెట్ చార్జీలు తగ్గించాలని కోరుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్…

నిర్మల్ జిల్లాలో దారుణం.. గృహ ప్రవేశంలో హిజ్రాల దౌర్జన్యం

Reading Time: < 1 minuteనిర్మల్ జిల్లాలో దారుణం.. గృహ ప్రవేశంలో హిజ్రాల దౌర్జన్యం Caption of Image. అడిగినంత డబ్బు ఇవ్వలేదని వ్యక్తిపై దాడి ఆటోలో తీసుకెళ్లి దాడి.. రన్నింగ్లో నెట్టివేత ఆటో టైర్లు కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలు…

పెత్తనం ఉంటే అందరికీ.. లేకపోతే ఎవరికీ లేదు: హార్మూజ్ జల సంధిపై ఇరాన్ క్లారిటీ

Reading Time: < 1 minuteపెత్తనం ఉంటే అందరికీ.. లేకపోతే ఎవరికీ లేదు: హార్మూజ్ జల సంధిపై ఇరాన్ క్లారిటీ Caption of Image. హార్మూజ్ జల సంధిని దిగ్బంధనం ప్రారంభించిన అమెరికాకు ఫుల్ క్లారిటీ ఇచ్చింది ఇరాన్. ప్రపంచంపై పెత్తనం…

షార్ట్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌తో పంట చేన్లు దగ్ధం.. మూడు చెక్కలపల్లిలో ఘటన

Reading Time: < 1 minuteషార్ట్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌తో పంట చేన్లు దగ్ధం.. మూడు చెక్కలపల్లిలో ఘటన Caption of Image. రైతులకు రూ.20 లక్షల నష్టం నల్లబెల్లి, వెలుగు: విద్యుత్​ షార్ట్‌‌‌‌ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న చేనులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన…

ఇంటర్ టాపర్స్కు డీఈవో సన్మానం

Reading Time: < 1 minuteఇంటర్ టాపర్స్కు డీఈవో సన్మానం Caption of Image. నిజామాబాద్, వెలుగు: ఇంటర్​ఫలితాల్లో నిజామాబాద్​కాకతీయ విద్యాసంస్థల ఆధ్వర్యంలోని జూనియర్​కాలేజీ స్టూడెంట్స్​ఉత్తమ మార్కులు సాధించగా వారిని డీఈవో సన్మానించారు. సెకండియర్​ఎంపీసీలో ఎం.మృదుల 996 మార్కులతో టాపర్​గా నిలిచింది.…

మొండికేస్తున్న మిల్లర్లు.. మిల్లర్ డిఫాల్టర్గా తేలితే కుటుంబ సభ్యుల ఆస్తులు జప్తు..

Reading Time: 2 minutesమొండికేస్తున్న మిల్లర్లు.. మిల్లర్ డిఫాల్టర్గా తేలితే కుటుంబ సభ్యుల ఆస్తులు జప్తు.. Caption of Image. ఈసారి సీఎంఆర్​నిబంధనల్లో మార్పులు.. నూక శాతం 25 నుంచి 10 శాతానికి తగ్గింపు.. వ్యతిరేకిస్తున్న మిల్లర్లు కొనుగోలు సెంటర్ల నుంచి…

మూడు నెలల దాకా మాకు బేఫికర్.. హార్మూజ్ బ్లాకేడ్ పై ఇరాన్ రియాక్షన్

Reading Time: < 1 minuteమూడు నెలల దాకా మాకు బేఫికర్.. హార్మూజ్ బ్లాకేడ్ పై ఇరాన్ రియాక్షన్ Caption of Image. ఇప్పటికే సముద్రంలో ఆయిల్ ట్యాంకర్లు ఉన్నాయి 90 రోజులు ఆయిల్ సరఫరా చేయగలం: ఇరాన్ టెహ్రాన్: హార్మూజ్…

మంత్రి వివేక్  సహకారంతో అభివృద్ధి.. మందమర్రిలో మినీ ట్యాంక్బండ్పనులు ప్రారంభం

Reading Time: < 1 minuteమంత్రి వివేక్ సహకారంతో అభివృద్ధి.. మందమర్రిలో మినీ ట్యాంక్బండ్పనులు ప్రారంభం Caption of Image. కోల్ బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సహకారంతో…

హార్మూజ్ బ్లాకేడ్పై ఇరాన్ సెటైర్.. షారూఖ్ మూవీ డైలాగ్తో అమెరికాకు వార్నింగ్

Reading Time: 2 minutesహార్మూజ్ బ్లాకేడ్పై ఇరాన్ సెటైర్.. షారూఖ్ మూవీ డైలాగ్తో అమెరికాకు వార్నింగ్ Caption of Image. ఇరాన్ నావికా దళాన్ని దాదాపు నాశనం చేశాం.. హర్మూజ్ ను మేమే బ్లాక్ చేస్తాం.. జలసంధి నుంచి నౌకలు బయటకు…

తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈసారి వర్షాలు అంతంత మాత్రమే..!

Reading Time: < 1 minuteతెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈసారి వర్షాలు అంతంత మాత్రమే..! Caption of Image. వర్షాకాలంలో వానలు తక్కువే పడుతాయని ఐఎండీ అంచనా వేసింది. సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. సోమవారం మాన్సూన్ ఎర్లీ…

డబ్బులు డబుల్ ఇస్తామని నమ్మించి రూ.500 కోట్లు కొల్లగొట్టిన్రు..డిపాజిట్ల పేరిట యూనిక్యూ సంస్థ ఘరానా మోసం

Reading Time: 2 minutesడబ్బులు డబుల్ ఇస్తామని నమ్మించి రూ.500 కోట్లు కొల్లగొట్టిన్రు..డిపాజిట్ల పేరిట యూనిక్యూ సంస్థ ఘరానా మోసం Caption of Image. ఉమ్మడి కరీంనగర్ లో వెలుగుచూసిన మోసం వందల్లో ఏజెంట్లు, వేలాది మంది బాధితులు రెండు తెలుగు…

ఏప్రిల్ 15 నుంచి టెట్ దరఖాస్తులు.. జూన్ 15 నుంచి 30 మధ్య ఆన్లైన్ ఎగ్జామ్స్

Reading Time: < 1 minuteఏప్రిల్ 15 నుంచి టెట్ దరఖాస్తులు.. జూన్ 15 నుంచి 30 మధ్య ఆన్లైన్ ఎగ్జామ్స్ Caption of Image. ఏప్రిల్30 వరకు ఫీజు చెల్లింపునకు చాన్స్ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్…

ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి  : ఎమ్మెల్యే కేఆర్నాగరాజు

Reading Time: < 1 minuteప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే కేఆర్నాగరాజు Caption of Image. వర్ధన్నపేట, వెలుగు: ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆధునిక వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం…

నేషనల్ హైవేస్ అంబులెన్స్ ప్రారంభం

Reading Time: < 1 minuteనేషనల్ హైవేస్ అంబులెన్స్ ప్రారంభం Caption of Image. జనగామ అర్బన్, వెలుగు : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్-అలైవ్ కింద రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా నేషనల్ హైవే (యాదాద్రి…

ఏప్రిల్ 22 నుంచి ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వం పట్టించుకుంటలేదు : ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న

Reading Time: 2 minutesఏప్రిల్ 22 నుంచి ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వం పట్టించుకుంటలేదు : ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న Caption of Image. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్లకు అనుమతి తప్ప మిగతా సమస్యలపై చర్చకు సిద్ధం : మంత్రి…

RCB హిట్టర్ టిమ్ డేవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా

Reading Time: < 1 minuteRCB హిట్టర్ టిమ్ డేవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా Caption of Image. ముంబై: RCB హిట్టర్ టిమ్ డేవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా జరిమానా ఎదుర్కొన్నారు. వాంఖడే స్టేడియంలో ఆదివారం…

సర్కారు భూముల్లో డెబ్రిస్ వేస్తే వాళ్లతోనే ఎత్తిస్తాం: ఎంఎంసీ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్  విన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్ కృష్ణా రెడ్డి వార్నింగ్

Reading Time: < 1 minuteసర్కారు భూముల్లో డెబ్రిస్ వేస్తే వాళ్లతోనే ఎత్తిస్తాం: ఎంఎంసీ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్ విన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్ కృష్ణా రెడ్డి వార్నింగ్ Caption of Image. సీసీ కెమెరాలతో గుర్తించి, వాళ్లతోనే ఖర్చు పెట్టిస్తాం హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ స్థలాల్లో…

సీఎం, హైడ్రాకు హైకోర్టు పేరిట ఫేక్ నోటీసులు..  పోలీసులకు రంగనాథ్ ఫిర్యాదు 

Reading Time: < 1 minuteసీఎం, హైడ్రాకు హైకోర్టు పేరిట ఫేక్ నోటీసులు.. పోలీసులకు రంగనాథ్ ఫిర్యాదు Caption of Image. హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రాకు హైకోర్టు పేరిట ఫేక్ నోటీసులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.…

అడ్డుకున్నది అమెరికానే… శాంతి చర్చలపై ఇరాన్‌‌‌‌ మంత్రి అరాఘ్చి

Reading Time: < 1 minuteఅడ్డుకున్నది అమెరికానే… శాంతి చర్చలపై ఇరాన్‌‌‌‌ మంత్రి అరాఘ్చి Caption of Image. టెహ్రాన్‌‌: అంగుళం దూరంలో ఉండగా ఇరాన్‌‌ అమెరికా మధ్య శాంతి ఒప్పందం ఆగిపోయిందని ఇరాన్‌‌ విదేశాంగ మంత్రి‌‌ అబ్బాస్‌‌ అరాఘ్చి తెలిపారు.…

స్కూటీని ఢీకొన్న లారీ..ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Reading Time: < 1 minuteస్కూటీని ఢీకొన్న లారీ..ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి Caption of Image. తీవ్ర గాయాలతో బయటపడ్డ కుమారుడు వికారాబాద్‌‌ జిల్లా తట్టెపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం తాండూరు, వెలుగు: స్కూటీని లారీ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి…

గ్యాస్ సిలిండర్ పేలి తల్లీకూతురు మృతి

Reading Time: < 1 minuteగ్యాస్ సిలిండర్ పేలి తల్లీకూతురు మృతి Caption of Image. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘటన అల్లుడిపై మామ ఫిర్యాదు చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని నారాయణదాసుగూడలో గ్యాస్ సిలిండర్ పేలి తల్లీకూతురు ప్రాణాలు…

పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ పెట్టండి

Reading Time: 2 minutesపోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ పెట్టండి Caption of Image. సుప్రీంలో బీజేపీ నేత అశ్వినికుమార్ పిటిషన్ అభిప్రాయం చెప్పాలని కేంద్రం ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్​కు సుప్రీం నోటీసులు ఈ అంశంపై పరిశీలిస్తామని బెంచ్ వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు:…

సైబర్ నేరాల్లో సిమ్ కార్డ్ ఏజెంట్లు! కస్టమర్ల ఈ-కేవైసీ వివరాలతో పాయింట్ ఆఫ్ సేల్స్ నిర్వాహకుల దందా

Reading Time: < 1 minuteసైబర్ నేరాల్లో సిమ్ కార్డ్ ఏజెంట్లు! కస్టమర్ల ఈ-కేవైసీ వివరాలతో పాయింట్ ఆఫ్ సేల్స్ నిర్వాహకుల దందా Caption of Image. కమీషన్ల కోసం సైబర్ నేరగాళ్లకు ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌‌ల విక్రయం చంద్రాయణగుట్ట, నెల్లూరులో పట్టుబడ్డ…

చరిత్ర సృష్టిస్తున్నాం.. మహిళా రిజర్వేషన్ బిల్లు 21వ శతాబ్దాంలోనే గొప్ప నిర్ణయం:ప్రధాని మోదీ

Reading Time: 2 minutesచరిత్ర సృష్టిస్తున్నాం.. మహిళా రిజర్వేషన్ బిల్లు 21వ శతాబ్దాంలోనే గొప్ప నిర్ణయం:ప్రధాని మోదీ Caption of Image. మహిళల దశాబ్దాల నిరీక్షణకు తెరదించేలా చారిత్రక అడుగు బాధ్యతాయుతంగా అమలుచేస్తం ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రావాలి.. సహకారం అందించాలని…

ఈ ఎండా కాలం వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

Reading Time: 3 minutesఈ ఎండా కాలం వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..! Caption of Image. భానుడు భగభగ మండుతూ నిప్పుల వాన కురిపిస్తుండు. రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. ఈ సమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా ప్రాణాలకే…

జీరో మాతృ, శిశు మరణాలే లక్ష్యంగా పనిచేయాలి :  కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

Reading Time: < 1 minuteజీరో మాతృ, శిశు మరణాలే లక్ష్యంగా పనిచేయాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి Caption of Image. ఖమ్మం, వెలుగు: జిల్లాలో జీరో మాతృ, శిశు మరణాలు లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా అధికారులు పనిచేయాలని ఖమ్మం కలెక్టర్…

మహిళా రిజర్వేషన్లతో.. పార్లమెంటులో సమానత్వం!

Reading Time: 3 minutesమహిళా రిజర్వేషన్లతో.. పార్లమెంటులో సమానత్వం! Caption of Image. ప్రధాని నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ల అమలుపై రాసిన వ్యాసం ద్వారా.. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి రాజ్యాంగ (నూట ఆరవ సవరణ) చట్టం, 2023 అమలును…

గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నం : సీతక్క

Reading Time: < 1 minuteగిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నం : సీతక్క Caption of Image. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య అటవీ అనుమతులు త్వరగా వచ్చేలా కృషి చేస్తానని వెల్లడి సీతక్క ఆధ్వర్యంలో సీఎంతో గిరిజన ఎమ్మెల్యేల భేటీ…

ప్రధాని మోదీ తడిగుడ్డతో బీసీల గొంతు కోస్తున్నరు : జాజుల శ్రీనివాస్ గౌడ్

Reading Time: < 1 minuteప్రధాని మోదీ తడిగుడ్డతో బీసీల గొంతు కోస్తున్నరు : జాజుల శ్రీనివాస్ గౌడ్ Caption of Image. మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా కల్పించాలి : జాజుల గన్ పార్క్ అమరవీరుల స్తూపం ఎదుట…

ఓలా కొత్త స్కూటర్.. ఒక్కసారి చార్జింగ్తో 320 కిలోమీటర్లు

Reading Time: < 1 minuteఓలా కొత్త స్కూటర్.. ఒక్కసారి చార్జింగ్తో 320 కిలోమీటర్లు Caption of Image. ఎలక్ట్రిక్ వెహికల్స్​ తయారీ కంపెనీ ఓలా.. ఎస్ 1 ఎక్స్ ప్లస్ పేరుతో ఈ–స్కూటర్ ను విడుదల చేసింది. దీని ప్రారంభ…

బ్రిడ్జి గుంతలో పడి ఏఆర్ కానిస్టేబుల్ మృతి

Reading Time: < 1 minuteబ్రిడ్జి గుంతలో పడి ఏఆర్ కానిస్టేబుల్ మృతి Caption of Image. తాండూరు, వెలుగు: నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గుంతలో పడి ఏఆర్ కానిస్టేబుల్ మృతిచెందాడు. బషీరాబాద్ మండలం రెడ్డిఘనాపూర్‌‌‌‌కు చెందిన నర్సింలు(30) ఏఆర్ కానిస్టేబుల్‌‌‌‌గా…

మంత్రి వివేక్ ను కలిసిన లైబ్రరీ చైర్పర్సన్ 

Reading Time: < 1 minuteమంత్రి వివేక్ ను కలిసిన లైబ్రరీ చైర్పర్సన్ Caption of Image. శివ్వంపేట, వెలుగు: మెదక్ లైబ్రరీ చైర్​పర్సన్​ చిలుముల సుహాసిని రెడ్డి సోమవారం సెక్రటేరియట్​లో జిల్లా ఇన్​చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిశారు.…

ముగిసిన టెన్త్ పరీక్షలు మే మొదటి వారంలో ఫలితాలు!

Reading Time: < 1 minuteముగిసిన టెన్త్ పరీక్షలు మే మొదటి వారంలో ఫలితాలు! Caption of Image. హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదో తరగతి మెయిన్ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. మే మొదటి వారంలోనే ఫలితాలను వెల్లడించేందుకు ఎస్సెస్సీ బోర్డు…

బామ్మర్ది మరణం తట్టుకోలేక..! అతిగా మద్యం తాగి ఐదంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి..

Reading Time: < 1 minuteబామ్మర్ది మరణం తట్టుకోలేక..! అతిగా మద్యం తాగి ఐదంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి.. Caption of Image. కూకట్​పల్లి, వెలుగు: బామ్మర్ది మరణం తట్టుకోలేక అతిగా మద్యం తాగి ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఏపీలోని…

పన్నులు కట్టి, ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టాలా..? వివక్ష వల్లే తెలంగాణ డిమాండ్, నక్సలైట్ ‌‌‌లాంటి సమస్యలు: సీఎం రేవంత్

Reading Time: 6 minutesపన్నులు కట్టి, ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టాలా..? వివక్ష వల్లే తెలంగాణ డిమాండ్, నక్సలైట్ ‌‌‌లాంటి సమస్యలు: సీఎం రేవంత్ Caption of Image. డీలిమిటేషన్లో పర్సంటేజీలు కాదు నంబర్​ముఖ్యం.. సీట్ల పునర్విభజనపై నాది హైబ్రీడ్ మోడల్…

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌‌‌ రావు

Reading Time: < 1 minuteవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌‌‌ రావు Caption of Image. మహిళా బిల్లుకు అందరూ మద్దతివ్వాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌‌‌రావు ఖానాపూర్, వెలుగు :…

పంజాగుట్ట పీఎస్ లో హైడ్రామా.. సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసిన న్యాయవాదికి ఆల్కహాల్ టెస్టు..

Reading Time: < 1 minuteపంజాగుట్ట పీఎస్ లో హైడ్రామా.. సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసిన న్యాయవాదికి ఆల్కహాల్ టెస్టు.. Caption of Image. కావాలనే చేస్తున్నారని సుబ్బారావు ఆగ్రహం.. పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్ట పోలీస్​స్టేషన్​లో సోమవారం హైడ్రామా చోటు చేసుకుంది.…

కోర్టులకు హైడ్రా అతీతమా? : హైకోర్టు 

Reading Time: < 1 minuteకోర్టులకు హైడ్రా అతీతమా? : హైకోర్టు Caption of Image. సమాంతర ప్రభుత్వం నడుపుతోందా: హైకోర్టు కోర్టు వివాదాల్లోని భూముల్లో బోర్డులు పెట్టడంపై ఆగ్రహం హైదరాబాద్, వెలుగు: కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాల్లో ఇది ప్రభుత్వ…

సీట్లు పెంచితే సౌత్కు వచ్చే నష్టమేంటి? : బండి సంజయ్

Reading Time: < 1 minuteసీట్లు పెంచితే సౌత్కు వచ్చే నష్టమేంటి? : బండి సంజయ్ Caption of Image. రేవంత్ రెడ్డి డబ్బున్న వాళ్లకే ఓట్లు, సీట్లు ఇద్దామంటారా?: బండి సంజయ్ వలసపోవడానికి అవకాశవాదిని కాదని, తుది శ్వాస వరకు…

ఉపాధిలో కొత్త రూల్! ఇక మొబైల్ యాప్తోనే మస్టర్!

Reading Time: 2 minutesఉపాధిలో కొత్త రూల్! ఇక మొబైల్ యాప్తోనే మస్టర్! Caption of Image. అండ్రాయిడ్ ఫోన్, 2 జీబీ స్టోరేజ్ ఉంటే చాలు ప్రతి ఆవాస ప్రాంతానికి ఒక మేట్ నియామకం ఇందులో సగం మేట్లు మహిళలకే…

రోడ్డు ప్రమాదాల  నివారణకే ‘అరైవ్–అలైవ్’ : మంత్రి పొన్నం

Reading Time: < 1 minuteరోడ్డు ప్రమాదాల నివారణకే ‘అరైవ్–అలైవ్’ : మంత్రి పొన్నం Caption of Image. అన్ని జిల్లాల్లో సమీక్షలు నిర్వహిస్తాం : మంత్రి పొన్నం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ.. రోడ్డు…

రూ.14 వేల కోట్ల టారిఫ్  సబ్సిడీకి సర్కారు ఆమోదం

Reading Time: < 1 minuteరూ.14 వేల కోట్ల టారిఫ్ సబ్సిడీకి సర్కారు ఆమోదం Caption of Image. ఉత్తర్వులు జారీ చేసిన విద్యుత్​శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాలకు 2026–27 ఆర్థిక సంవ…

సుర్రుమంటున్న ఎండలు.. 42 డిగ్రీలు దాటాయ్.. రాబోయే 3 రోజుల్లో.. మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే చాన్స్

Reading Time: 2 minutesసుర్రుమంటున్న ఎండలు.. 42 డిగ్రీలు దాటాయ్.. రాబోయే 3 రోజుల్లో.. మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే చాన్స్ Caption of Image. రాష్ట్రంలో 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. నిజామాబాద్​లో అత్యధికంగా 42.4, ఆదిలాబాద్‌‌‌‌లో…

పదేండ్ల మోసాలు చెప్పి పాదయాత్ర చెయ్ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

Reading Time: < 1 minuteపదేండ్ల మోసాలు చెప్పి పాదయాత్ర చెయ్ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ Caption of Image. కేటీఆర్​కు పీసీసీ చీఫ్ ​మహేశ్​ గౌడ్ ​సూచన బీఆర్ఎస్​ను టీఆర్ఎస్​గా మార్చినా, బీజేపీ ఆర్ఎస్​గా మార్చినా ప్రజలు…

అంబేద్కర్ జయంతి.. అందరి బంధువు అంబేద్కర్

Reading Time: 3 minutesఅంబేద్కర్ జయంతి.. అందరి బంధువు అంబేద్కర్ Caption of Image. ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా ఏ కాలంలోనైనా సాధారణంగా సమస్యలు ఉంటూనే ఉంటాయి. అవి ప్రజల విద్య, వైద్యరంగాల వెనుకబాటుతనానికి సంబంధించినవో, ఆర్థిక రంగంలోనో మరో…

సీఎం రేవంత్-డీలిమిటేషన్ | మంత్రి సీతక్క- కేసీఆర్ | BRS నుండి TRSకు- కేటీఆర్ | V6 తీన్మార్

Reading Time: < 1 minuteసీఎం రేవంత్-డీలిమిటేషన్ | మంత్రి సీతక్క- కేసీఆర్ | BRS నుండి TRSకు- కేటీఆర్ | V6 తీన్మార్ Caption of Image. ©️ VIL Media Pvt Ltd.

బలహీనవర్గాల సంక్షేమానికి  అంబేద్కర్ కృషి : రేవంత్

Reading Time: < 1 minuteబలహీనవర్గాల సంక్షేమానికి అంబేద్కర్ కృషి : రేవంత్ Caption of Image. ఆయన సేవలు మరువలేం: రేవంత్ హైదరాబాద్, వెలుగు: ద‌‌ళిత‌‌, గిరిజ‌‌న, బడు గు, బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు భారత రాజ్యాంగ రూప‌‌శిల్పి…

IPL 2026: చెలరేగిన ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్.. రాజస్థాన్ని చిత్తు చేసిన సన్ రైజర్స్

Reading Time: 2 minutesIPL 2026: చెలరేగిన ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్.. రాజస్థాన్ని చిత్తు చేసిన సన్ రైజర్స్ Caption of Image. IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)19వ సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా…

బెంగాల్ బొగ్గు కుంభకోణం కేసులో ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్‌ అరెస్ట్

Reading Time: < 1 minuteబెంగాల్ బొగ్గు కుంభకోణం కేసులో ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్‌ అరెస్ట్ Caption of Image. కోల్‎కతా: అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగాల్ బొగ్గు…

IPL 2026: ఆరంభం అదిరింది.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి బౌలర్‎గా ప్రఫుల్ హింగే అరుదైన రికార్డ్

Reading Time: < 1 minuteIPL 2026: ఆరంభం అదిరింది.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి బౌలర్‎గా ప్రఫుల్ హింగే అరుదైన రికార్డ్ Caption of Image. సన్‎రైజర్స్ హైదరాబాద్ అరంగ్రేట బౌలర్ ప్రఫుల్ హింగే ఐపీఎల్‎లో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఐపీఎల్‎లో…

IPL 2026: ఆర్ఆర్‎ను చావుదెబ్బ కొట్టిన ప్రఫుల్.. 9 రన్స్‎కే 5 వికెట్లు

Reading Time: < 1 minuteIPL 2026: ఆర్ఆర్‎ను చావుదెబ్బ కొట్టిన ప్రఫుల్.. 9 రన్స్‎కే 5 వికెట్లు Caption of Image. ఐపీఎల్ 19లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‎తో జరుగుతోన్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‎కు…

ఇదంతా పచ్చి అబద్ధం.. ఇలాంటి ఫేక్ నోటీసులను నమ్మొద్దు : హైడ్రా

Reading Time: < 1 minuteఇదంతా పచ్చి అబద్ధం.. ఇలాంటి ఫేక్ నోటీసులను నమ్మొద్దు : హైడ్రా Caption of Image. హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసిందని సోషల్ మీడియాలో…

హార్మూజ్ దిగ్బంధం స్టార్ట్.. జలసంధిని చుట్టుముట్టిన అమెరికా నేవీ బలగాలు

Reading Time: < 1 minuteహార్మూజ్ దిగ్బంధం స్టార్ట్.. జలసంధిని చుట్టుముట్టిన అమెరికా నేవీ బలగాలు Caption of Image. వాషింగ్టన్: అమెరికా అన్నంత పని చేసింది. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటిదైనా హార్మూజ్ జలసంధిని దిగ్బంధించింది. ఇరాన్‎కు చెందిన…

IPL 2026: ఇ’షా‌న్‌దార్’ బ్యాటింగ్.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్ 

Reading Time: 1 minuteIPL 2026: ఇ’షా‌న్‌దార్’ బ్యాటింగ్.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్ Caption of Image. IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 భాగంగా ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్…

కేసీఆర్ తో కలిసి నడవడం నా అదృష్టం : జీవన్ రెడ్డి

Reading Time: < 1 minuteకేసీఆర్ తో కలిసి నడవడం నా అదృష్టం : జీవన్ రెడ్డి Caption of Image. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా పదేళ్ల పాటు రైతులకు, బలహీన వర్గాల సంక్షేమానికి కేసీఆర్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు…

గచ్చిబౌలిలో గంజాయి కలకలం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్

Reading Time: < 1 minuteగచ్చిబౌలిలో గంజాయి కలకలం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్ Caption of Image. హైదరాబాద్ ఐటీ హబ్‌లో గంజాయి కలకలం. గచ్చిబౌలి పరిధిలోని నానక్‌రామ్‌గూడలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగమే ముసుగుగా..…

ఇంత కరువులో ఉన్నావేంటి సామీ..! రూ.9,400 కోట్ల డబ్బు, అందమైన అమ్మాయి కావాలని టర్కీకి ఉగాండా ఆర్మీ చీఫ్ డిమాండ్

Reading Time: 2 minutesఇంత కరువులో ఉన్నావేంటి సామీ..! రూ.9,400 కోట్ల డబ్బు, అందమైన అమ్మాయి కావాలని టర్కీకి ఉగాండా ఆర్మీ చీఫ్ డిమాండ్ Caption of Image. ఒక బిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.9,400 కోట్లు), దేశంలోనే అత్యంత…

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న మాలీవుడ్ ‘వాజా 2’.. రూ. 200 కోట్ల క్లబ్‌లోకి ‘బిలియన్ బ్రోస్’!

Reading Time: 2 minutesబాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న మాలీవుడ్ ‘వాజా 2’.. రూ. 200 కోట్ల క్లబ్‌లోకి ‘బిలియన్ బ్రోస్’! Caption of Image. మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం ‘వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్’…

పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగనున్నాయా..?: ప్రచారంపై కంపెనీలు ఏమంటున్నాయి..!

Reading Time: 2 minutesపెట్రోల్, డీజిల్ రేట్లు పెరగనున్నాయా..?: ప్రచారంపై కంపెనీలు ఏమంటున్నాయి..! Caption of Image. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా..? 2026, ఏప్రిల్ 14 నుంచి ఆయిల్ కంపెనీలు ఇంధన ధరలు పెంచాలని…

హాట్ డాగ్స్ తింటున్నారా ? మీ 36 నిమిషాల ఆయుష్షు ఖతమ్.. పరిశోధనలో షాకింగ్ నిజాలు!

Reading Time: < 1 minuteహాట్ డాగ్స్ తింటున్నారా ? మీ 36 నిమిషాల ఆయుష్షు ఖతమ్.. పరిశోధనలో షాకింగ్ నిజాలు! Caption of Image. ఒక్క హాట్ డాగ్ తింటే మనిషి ఆయుష్షు 36 నిమిషాలు తగ్గుతుందనే వార్త ఇప్పుడు…

మళ్లీ ట్రాక్‌లోకి విశ్వక్ సేన్.. ‘దేవర’ మేకర్స్‌తో రొమాంటిక్ కామెడీ మూవీ లాంచ్!

Reading Time: 2 minutesమళ్లీ ట్రాక్‌లోకి విశ్వక్ సేన్.. ‘దేవర’ మేకర్స్‌తో రొమాంటిక్ కామెడీ మూవీ లాంచ్! Caption of Image. టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరింత జోరు పెంచారు. వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక…

తెలంగాణలో సమ్మె సైరన్..ఏప్రిల్ 22 నుంచి ఆర్టీసీ సమ్మె

Reading Time: < 1 minuteతెలంగాణలో సమ్మె సైరన్..ఏప్రిల్ 22 నుంచి ఆర్టీసీ సమ్మె Caption of Image. తెలంగాణలో సమ్మె సైరన్ మోగింది. ఏప్రిల్ 22 నుంచి సమ్మె చేస్తున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. న్యాయమైన డిమాండ్ల సాధన…

మేం పన్నులు కట్టాలి.. ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి

Reading Time: < 1 minuteమేం పన్నులు కట్టాలి.. ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి Caption of Image. పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టాలన్నట్టు దక్షిణాది పరిస్థితి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి…

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్.. SRH ఫస్ట్ బ్యాటింగ్

Reading Time: 2 minutesIPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్.. SRH ఫస్ట్ బ్యాటింగ్ Caption of Image. IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ (ఉప్పల్) స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్…

ΔO_BSOH > 0 అంటే ఏంటి? ట్రంప్‌ను భయపెడుతున్న ఇరాన్ మ్యాథ్స్ కోడ్ మెసేజ్.. పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయా..

Reading Time: 2 minutesΔO_BSOH > 0 అంటే ఏంటి? ట్రంప్‌ను భయపెడుతున్న ఇరాన్ మ్యాథ్స్ కోడ్ మెసేజ్.. పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయా.. Caption of Image. ఇరాన్ – అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్…

చావైనా, బతుకైనా కరీంనగరే.. తుది శ్వాస వరకు బీజేపీలోనే: కేంద్రమంత్రి బండి సంజయ్

Reading Time: < 1 minuteచావైనా, బతుకైనా కరీంనగరే.. తుది శ్వాస వరకు బీజేపీలోనే: కేంద్రమంత్రి బండి సంజయ్ Caption of Image. హైదరాబాద్: చావైనా, బతుకైనా కరీంనగరేనని.. తుది శ్వాస వరకు బీజేపీలోనే ఉంటానని కేంద్ర మంత్రి బండి సంజయ్…

ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు.. రూ. 3 వేల కోట్ల క్లబ్‌లో చేరిన తొలి ఫ్రాంచైజీగా ‘ధురంధర్’!

Reading Time: 2 minutesఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు.. రూ. 3 వేల కోట్ల క్లబ్‌లో చేరిన తొలి ఫ్రాంచైజీగా ‘ధురంధర్’! Caption of Image. భారతీయ చలనచిత్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక సరికొత్త అధ్యాయం లిఖించబడింది.…

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..25 లక్షల రివార్డు ఉన్న టాప్ కమాండ్ రూపి మృతి

Reading Time: < 1 minuteఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..25 లక్షల రివార్డు ఉన్న టాప్ కమాండ్ రూపి మృతి Caption of Image. ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలో భద్రతా…

Rohit Sharma: ముంబై ఇండియన్స్కి బిగ్ షాక్.. ఐపీఎల్ నుంచి రోహిత్  ఔట్..

Reading Time: 2 minutesRohit Sharma: ముంబై ఇండియన్స్కి బిగ్ షాక్.. ఐపీఎల్ నుంచి రోహిత్ ఔట్.. Caption of Image. Rohit Sharma: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 12న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఐదుసార్లు…

ఇక సెలవు.. ముగిసిన ఆశా భోస్లే అంత్యక్రియలు

Reading Time: < 1 minuteఇక సెలవు.. ముగిసిన ఆశా భోస్లే అంత్యక్రియలు Caption of Image. ముంబై: భారత సంగీత శిఖరం, లెజెండరీ సింగర్ ఆశా భోస్లే అంత్యక్రియలు ముగిశాయి. సోమవారం (ఏప్రిల్ 13) సాయంత్రం ముంబైలోని శివాంజీ పార్క్…

AHa OTT Thriller: ఉత్కంఠరేపే తెలుగు థ్రిల్లర్ సిరీస్.. ‘పోచమ్మ’ ట్రైలర్ గూస్‌బంప్స్..

Reading Time: 2 minutesAHa OTT Thriller: ఉత్కంఠరేపే తెలుగు థ్రిల్లర్ సిరీస్.. ‘పోచమ్మ’ ట్రైలర్ గూస్‌బంప్స్.. Caption of Image. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్లో ఒకటైన ‘ఆహా వీడియో’ (Aha Video)..మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ముందుంటుంది. ముఖ్యంగా క్రైమ్…

ట్రంప్‎కు బిగ్ షాక్.. హార్మూజ్ జల దిగ్బంధనాన్ని వ్యతిరేకించిన బ్రిటన్

Reading Time: < 1 minuteట్రంప్‎కు బిగ్ షాక్.. హార్మూజ్ జల దిగ్బంధనాన్ని వ్యతిరేకించిన బ్రిటన్ Caption of Image. బ్రిటన్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‎కు చేరిన వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‎కు బ్రిటన్ షాక్ ఇచ్చింది. ప్రపంచ చమురు…

రికార్డు స్థాయిలో మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ.. విన్నర్స్కి రూ. 21 కోట్లు!

Reading Time: < 1 minuteరికార్డు స్థాయిలో మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ.. విన్నర్స్కి రూ. 21 కోట్లు! Caption of Image. ఈ సంవత్సరం జూన్‌లో మ‌హిళ‌ల టీ20 ప్రపంచ కప్ (Womens T20 World Cup)…

50 శాతం సీట్లు పెంచాలని ఏ దేవుడు చెప్పాడు మోదీ: సీఎం రేవంత్

Reading Time: < 1 minute50 శాతం సీట్లు పెంచాలని ఏ దేవుడు చెప్పాడు మోదీ: సీఎం రేవంత్ Caption of Image. డీలిమిటేషన్ పై కేంద్రం తీరును తప్పుబట్టారు సీఎం రేవంత్ రెడ్డి..ఇపుడున్న సీట్లలో 50 శాతం సీట్లు పెంచాలని…

అదానీకి అమెరికా షాక్: కార్గో విమానాల తరలింపుపై రచ్చ.. వైట్ హౌస్ సీరియస్

Reading Time: 2 minutesఅదానీకి అమెరికా షాక్: కార్గో విమానాల తరలింపుపై రచ్చ.. వైట్ హౌస్ సీరియస్ Caption of Image. ముంబైలోని అదానీ విమానాశ్రయాల వ్యవహారం ఇప్పుడు భారత్ – అమెరికా మధ్య ఒక దౌత్యపరమైన వివాదంగా మారింది. ముంబైలో…

డీలిమిటేషన్ పై హడావుడి వద్దు.. అఖిలపక్షం పెట్టండి

Reading Time: 2 minutesడీలిమిటేషన్ పై హడావుడి వద్దు.. అఖిలపక్షం పెట్టండి Caption of Image. డీలిమిటేషన్ పై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.…

కాశీలో 40 శాతం నకిలీ సాధువులే?.. ఆర్య వ్యాఖ్యలపై హిందూ సంఘాల ఆగ్రహం!

Reading Time: 2 minutesకాశీలో 40 శాతం నకిలీ సాధువులే?.. ఆర్య వ్యాఖ్యలపై హిందూ సంఘాల ఆగ్రహం! Caption of Image. తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు ఆర్య ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు.…

లాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‎కు బిగ్ షాక్

Reading Time: < 1 minuteలాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‎కు బిగ్ షాక్ Caption of Image. న్యూఢిల్లీ: లాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత…

వైభవ్ పక్కనే ఫోన్ వాడిన రాజస్థాన్ మేనేజర్.. బీసీసీఐ షోకాజ్ నోటీసులు

Reading Time: 2 minutesవైభవ్ పక్కనే ఫోన్ వాడిన రాజస్థాన్ మేనేజర్.. బీసీసీఐ షోకాజ్ నోటీసులు Caption of Image. ఐపీఎల్ 2026లో భాగంగా RCB vs RR మ్యాచ్‌ సందర్భంగా ఒక సంచలన ఘటన చోటు చేసుకుంది. స్టేడింయలో ఆటగాళ్ల…

Weekend OTT: ఉస్తాద్ భగత్ సింగ్, యూత్తో పాటుగా.. OTTలో ఈ వారం మస్ట్ వాచ్ మూవీస్

Reading Time: 2 minutesWeekend OTT: ఉస్తాద్ భగత్ సింగ్, యూత్తో పాటుగా.. OTTలో ఈ వారం మస్ట్ వాచ్ మూవీస్ Caption of Image. ఈ వారం (ఏప్రిల్ 13 నుంచి 19 వరకు) OTT లైనప్ ఎంతో బలంగా…

హర్మూజ్ దిగ్బంధనం ప్రారంభించిన అమెరికా : గల్ప్ పోర్టులు నాశనం చేస్తామన్న ఇరాన్

Reading Time: 2 minutesహర్మూజ్ దిగ్బంధనం ప్రారంభించిన అమెరికా : గల్ప్ పోర్టులు నాశనం చేస్తామన్న ఇరాన్ Caption of Image. యుద్ధం మళ్లీ మొదలైనట్లే.. చెప్పినట్టే అమెరికా హర్మూజ్ జల సంధిని దిగ్బంధించటానికి రంగంలోకి దిగింది. హర్మూజ్ జల సంధి…

ఉప్పల్లో ఉత్కంఠ పోరు.. SRH vs RR మ్యాచ్లో గెలిచేది ఈ జట్టే!

Reading Time: 2 minutesఉప్పల్లో ఉత్కంఠ పోరు.. SRH vs RR మ్యాచ్లో గెలిచేది ఈ జట్టే! Caption of Image. హైదరాబాద్‌: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్) మరో భారీ స్కోర్ల మ్యాచ్‌కు సిద్ధమైంది. కాసేపట్లో (2026, ఏప్రిల్…

హైదరాబాద్ మీర్ పేట్ లో జర్నలిస్టుపై కత్తులతో దాడి

Reading Time: < 1 minuteహైదరాబాద్ మీర్ పేట్ లో జర్నలిస్టుపై కత్తులతో దాడి Caption of Image. హైదరాబాద్ మీర్‌పేట్ జిల్లెలగూడలో దారుణం చోటుచేసుకుంది. ఓ జర్నలిస్టుపై, ఆయన కుటుంబంపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు దుండగులు. వివరాల్లోకి వెళ్తే…

నేను యుద్ధానికి వ్యతిరేకంగానే మాట్లాడతా.. చర్చించేది లేదు : ట్రంప్ విమర్శలను కొట్టిపారేసిన పోప్..

Reading Time: < 1 minuteనేను యుద్ధానికి వ్యతిరేకంగానే మాట్లాడతా.. చర్చించేది లేదు : ట్రంప్ విమర్శలను కొట్టిపారేసిన పోప్.. Caption of Image. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోప్ లియో XIVని బలహీనుడు అని విమర్శించినప్పటికీ, పోప్ ఏమాత్రం…

ఎన్నికల్లో ఫింగర్ ప్రింట్ అమలుపై కేంద్రానికి, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

Reading Time: < 1 minuteఎన్నికల్లో ఫింగర్ ప్రింట్ అమలుపై కేంద్రానికి, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు Caption of Image. న్యూఢిల్లీ: నకిలీ ఓటింగ్ నివారణకు పోలింగ్ కేంద్రాల్లో ఫింగర్ ప్రింట్, ఐరిస్ బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థను అమలు చేయాలని కోరుతూ…

SRH vs RR మధ్య ఆసక్తికర పోరు.. హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే!

Reading Time: 2 minutesSRH vs RR మధ్య ఆసక్తికర పోరు.. హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే! Caption of Image. SRH vs RR: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్)లో మరో ఉత్కంఠభరిత పోరుకు…

SRH vs RR పోరు:మెట్రో టైమింగ్స్ పొడిగింపు.. పూర్తి వివరాలు ఇవే

Reading Time: < 1 minuteSRH vs RR పోరు:మెట్రో టైమింగ్స్ పొడిగింపు.. పూర్తి వివరాలు ఇవే Caption of Image. క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్. ఇవాళ( ఏప్రిల్ 13) ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్…